Sampath Kumar
Author- NTV Telugu-
Venkata Swamy: బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా!
Kishan Reddy Talks on Former Union Minister Venkata Swamy: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాకా జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ […] -
Cyber Crime: టాస్క్ పేరిట.. జగిత్యాల యువకుడికి 3.17 లక్షలు టోకరా!
Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు. […] -
Gaddam Vinod: వాట్సాప్ గ్రూప్‌లలో పోర్న్ వీడియోలు.. స్పందించిన కాంగ్రెస్ నేత!
Bellampalli Congress Leader Gaddam Vinod responded on Porn Videos: వాట్సాప్ గ్రూపులో తాను అశ్లీల మెసేజ్ (పోర్న్ వీడియోలు)లు పోస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ స్పష్టం చేశారు. తన డ్రైవర్ తప్పిదం వల్ల మెసేజ్‌లు వచ్చాయని, ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చేయని తప్పును తనపై రుద్ది రాజకీయంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని గడ్డం వినోద్ […] -
Google Pixel 8 Price: భారత మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్స్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
Google Pixel 8 and Google Pixel 8 Pro Smartphones Launch, Price in India: గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్స్ (పిక్సెల్ 8 మరియు పిక్సెల్ 8 ప్రో) భారత మార్కెట్లో బుధవారం విడుదలయ్యాయి. పిక్సెల్ 5G ఫోన్లు కొత్త గూగుల్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ మరియు మెరుగైన కెమెరాలతో వస్తాయి. అయితే పాత డిజైన్లోనే ఈ ఫాన్స్ ఉంటాయి. పిక్సెల్ ఫోన్లు చాలా ప్రీమియంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయన్న విషయం తెలిసిందే. […] -
Shikhar Dhawan Divorce: టీమిండియా క్రికెటర్‌కు విడాకులు మంజూరు.. భార్య వల్ల మానసిక వేదన..!
Shikhar Dhawan divorce with Wife Aesha Mukerji: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ఆయేషా కారణంగా గబ్బర్ మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి […] -
Rohit Sharma: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన రోహిత్.. అర్ధం కాలేదంటూ ముఖం తేలేసిన బట్లర్!
Rohit Sharma stuns Reporter reply on 2019 World Cup Final at Captain’s Day: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమమయం రానే వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2203 మహా సంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్ 2203 ఆరంభం నేపథ్యంలో బుధవారం అహ్మదాబాద్‌లో ‘కెప్టెన్ డే […] -
Asian Games 2023: క్వార్టర్ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. కనీస పోటీ ఇవ్వకుండానే..!
India reach Archery Compound Women’s Team Final: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. కనీసం కాంస్య పతకం అయినా తెస్తుందని ఆశించిన భారత్‌కు నిరాశే మిగిలింది. గురువారం ఉదయం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సింధు 16-21, 12-21 తేడాతో హే బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. తెలుగు తేజం కనీస పోటీ ఇవ్వకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. […] -
India Playing 11: సూర్య, సిరాజ్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు భారత్ తుది జట్టు ఇదే!
Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో […] -
ICC Cricket World Cup 2023: నేటి నుంచే వన్డే ప్రపంచకప్.. తొలి పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ!
CWC23 ENG vs NZ Preview and Playing 11: ఐసీసీ ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లీష్ జట్టు మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న భారత్‌కు ప్రధాన ముప్పుగా ఇంగ్లండ్‌ను […] -
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే!
Gold Today Rate in Hyderabad on 5th October 2023: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇటీవల పెరిగిన పసిడి ధరలు.. గత 8-10 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గురువారం (అక్టోబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,370గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […]
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!