Sampath Kumar
Author- NTV Telugu-
KTR Press Meet: అలా చేసి ఉంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్
KTR Press Meet at TUWJ: తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదని, అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి ఊచలు లెక్క పెట్టేవారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్ వన్ అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరూ రెండో శ్రేణి పౌరులు అంటూ ఉండరన్నారు. తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ […] -
Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!
A Man’s Selfie Video goes viral at Mancherial Railway Station: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి తీసుకున్న సెల్పీ వీడియో కలకలం రేపింది. బీఆర్ఎస్ నాయకుడు వేదింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకున్నాడు. తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వేములవాడ రాజన్న […] -
Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి!
TCS Software employee dies in Car Accident: రన్నింగ్ కారు టైరు పేలి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగింది. దసరా పండగకు సొంతూరికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరానికి చెందిన మురళీకృష్ణ వరప్రసాదరావు […] -
AUS vs NZ: టాస్ గెలిచిన న్యూజీలాండ్.. ఆస్ట్రేలియాకు కీలక మ్యాచ్! బరిలోకి హెడ్
AUS vs NZ Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టామ్ లాతమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా దూరమైన మార్క్ చాప్మన్ స్థానంలో జిమ్మీ నీషమ్ ఆడుతున్నాడు. మరోవైపు ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్ స్థానంలో హెడ్ ఆడుతాడు. […] -
Telangana Elections 2023: మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చలమల కృష్ణారెడ్డి?
Chalamala Krishna Reddy will contest as an independent candidate: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ఎన్నో చర్చల అనంతరం రెండో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం విడుదల చేసింది. మొదటి విడతలో 55 మందితో కూడిన జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. రెండో విడతలో 45 సీట్లను రిలీజ్ చేసింది. దాంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. తెలంగాణలో 119 సీట్లకు ఇంకా 15 […] -
Babar Azam: అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. మేం రేసులో ఉండేవాళ్లం: బాబర్
Pakistan Captain Babar Azam react on Defeat vs South Africa: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. ఐడెన్ మార్క్రమ్ (91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సాద్ […] -
IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!
Hardik Pandya Injury is impact on India team’s composition: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్‌ను బలోపేతం చేయడం కోసం శార్దూల్ ఠాకూర్‌పై […] -
Umpire’s Call: పాపం పాకిస్థాన్.. కొంపముంచిన అంపైర్స్ కాల్!
Umpire’s Call Cost Pakistan Defeat To South Africa: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో దాయాది పాకిస్థాన్ కథ ముగిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లో అయిదో విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు మరింత చేరువ కాగా.. వరుసగా నాలుగో ఓటమితో పాక్ దాదాపుగా టోర్నీ […] -
BJP Candidates List: ఒక అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల!
BJP Released Second List For Telangana Candidates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండో జాబితాను విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ పేరుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. అతి త్వరలోనే […] -
PAK vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. హసన్ అలీ ఔట్! గెలిస్తేనే నిలిచేది
Pakistan vs South Africa Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా మరికొద్దిసేపట్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలీ స్థానంలో వసీం జూనియర్ జట్టులోకి వచ్చాడు. మొహ్మద్ నవాజ్ తిరిగి వచ్చాడు. ఉసామా మీర్ స్థానంలో అతడు ఆడనున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా […]
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!