Sampath Kumar
Author- NTV Telugu-
Shakib Al Hasan: ప్రపంచకప్ 2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిన బంగ్లా కెప్టెన్!
Bangladesh Skipper Shakib Al Hasan Returns to Home: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చే బంగ్లా.. ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ప్రారంభ గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా.. ఆపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచినా మిగతా […] -
Hardik Pandya Injury: టీమిండియాకు భారీ షాక్.. ప్రపంచకప్ 2023కి హార్దిక్ పాండ్యా దూరం?
Hardik Pandya likely to out from ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాతి రెండు మ్యాచ్‌లకే కాకుండా.. మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. హార్దిక్ లిగ్మెంట్‌లో చీలిక వచ్చిందని, అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని సమాచారం తెలుస్తోంది. అయితే […] -
David Warner-Glenn Maxwell: బీసీసీఐ సూపర్.. గ్లెన్ మాక్స్వెల్ వ్యాఖ్యలను ఖండించిన డేవిడ్ వార్నర్!
David Warner disagrees with Glenn Maxwell’s Light Show is dumbest idea: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బీసీసీఐ నిర్వహించిన లైట్ షోపై ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లైటింగ్ షో వల్ల క్రికెటర్లకు తలనొప్పి వచ్చేస్తోందని, తాను చాలాసార్లు ఇబ్బందిపడ్డానని మ్యాక్సీ తెలిపాడు. బీసీసీఐది ‘భయంకరమైన ఆలోచన’ అని పేర్కొన్నాడు. అయితే ఇదే లైటింగ్ షోపై ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ […] -
Pakistan : ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా రాతే మారిపోయింది.. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ కష్టమే!
How Can Pakistan Qualify For World Cup 2023 Semi Final: ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తలరాతే మారిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్.. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగో స్థానానికి చేరుకున్నా.. మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు కష్టంగానే మారాయి. అయితే బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో […] -
IND vs SL Tickets: భారత్, శ్రీలంక మ్యాచ్ టికెట్స్ సేల్ షురూ.. పూర్తి వివరాలు ఇవే!
BCCI releases tickets for India vs Sri Lanka: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత శ్రీలంకతో భారత్ […] -
Glenn Maxwell-BCCI: నాకు భయంకరమైన తలనొప్పి వచ్చింది.. బీసీసీఐపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్!
Glenn Maxwell Fumes At World Cup 2023 Light Show: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నిర్వహిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్ అయ్యాడు. ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో నైట్ క్లబ్ స్టైల్ లైట్ షోస్ ఏర్పాటు చేయడం సరికాదని, లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందన్నాడు. లైట్ షో అభిమానులకు అద్భుతమైన అనుభూతినిస్తుందేమో కానీ.. క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే అని మ్యాక్సీ […] -
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!
12 people died in accident in Karnataka’s Chikkaballapur: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన 44వ జాతీయ […] -
England vs Sri Lanka: శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!
England vs Sri Lanka Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి అన్ని గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా […] -
National Games 2023: నేటి నుంచి గోవాలో జాతీయ క్రీడలు.. 43 క్రీడా విభాగాల్లో 10 వేల మంది పోటీ!
PM Modi to inaugurate National Games 2023 in Goa Today: ఇండియన్ ఒలింపిక్స్‌గా పిలిచే ‘నేషనల్ గేమ్స్’ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్) తొలిసారిగా గోవా ఆతిథ్యం ఇస్తోంది. 37వ ఎడిషన్ జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్ ఆరంభం కానున్నాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే […] -
US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!
At Least 22 Killed in Mass Shooting in US: యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బుధవారం మైనే, లెవిస్టన్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారని ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారని పేర్కొంది. సమాచారం అందుకున్న యూస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!