Sampath Kumar
Author- NTV Telugu-
IND vs SL: నేను కూడా బ్యాడ్ కెప్టెన్.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rohit Sharma React on His Capataincy in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో ఒకప్పుడు పరాజయం పాలైనపుడు తాను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమేనని తాను నమ్ముతానని […] -
New Zealand Semis Chances: హ్యాట్రిక్ ఓటములు.. డేంజర్ జోన్లో న్యూజీలాండ్! సెమీస్ ఛాన్సెస్ ఇలా
How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో […] -
IND vs SL Dream11 Prediction: భారత్, శ్రీలంక డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
India vs Sri Lanka Dream11 Team Prediction: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ నేడు తన ఏడో మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. ఇప్పటివరకు రెండే మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంకను ముంబైలోని వాంఖడే మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఢీ కొట్టనుంది. రోహిత్ సేన ఫామ్ చూస్తే.. లంకపై విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. అయితే మెగా టోర్నీలో లంకను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడానికి […] -
Telangana Elections 2023: నేడు బీజేపీ మూడో జాబితా.. జనసేనకు 8-10 సీట్లు?
Telangana BJP’s Third Candidate List Likely to Release Today: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల అయ్యే అవకాశం ఉంది. 40కి పైగా అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పార్టీల్లో టికెట్లు ఆశించి.. దక్కించుకోలేకపోయిన బలమైన నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాలను పెండింగులో ఉంచినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక పొత్తుల్లో భాగంగా జనసేనకు 8 నుంచి 10 సీట్లను సెంట్రల్ […] -
Vijayashanti: రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదు.. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం!
Telangana BJP Leader Vijayashanti Tweet Goes Viral: సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని, ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం అని బీజేపీ నేత, సినీనటి విజయశాంతి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు తనను కోరుతున్నారని పేర్కొన్నారు. రెండు అభిప్రాయాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే అయినా ఎదో ఒక పార్టీ తరఫున మాత్రమే […] -
Varun Tej-Lavanya Tripathi Marriage: ఆ విధంగా అంటూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్!
Chiranjeevi Shares Varun Tej and Lavanya Tripathi’s Wedding Pic: ఆరేళ్ల ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేశారు. వరుణ్-లావణ్యల వివాహంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. […] -
Hardik Pandya Injury Status: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. హార్దిక్ పాండ్యా ఆడడం కష్టమే!
Hardik Pandya to play ODI World Cup 2023 semifinal: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత్‌కు బ్యాడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ప్రపంచకప్ 2023 లీగ్ దశలో […] -
IND vs SL: నేడు శ్రీలంకతో భారత్ ఢీ.. గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు!
IND vs SL Preview and Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా.. సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చిన జట్టు భారత్. మరో విజయంతో నాకౌట్ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై టీమిండియా దృష్టిపెట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి మేటి జట్లపై విజయాలు సాధించిన భారత్.. బలహీన శ్రీలంకను ఓడించడం పెద్ద […] -
Liquor Bottles: ప్రమాదానికి గురైన కారు.. మద్యం బాటిళ్లతో జనాలు జంప్! వీడియో వైరల్
People Jumps with Liquor Bottles after Car Meets Accident In Gaya: అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా.. అందులో ఉన్న బాటిళ్లను జనాలు ఎత్తుకెళ్లారు. కారు నిండా ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను తీసుకుని జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న […] -
IND vs SL: భారత్-శ్రీలంక ప్రపంచకప్ సమరం.. లాస్ట్ 5 మ్యాచ్‌లలో ఎవరిది పైచేయంటే?
Top 6 ODI World Cup matches between IND vs SL: సొంత గడ్డపై జరుగ్గుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లపై జయకేతనం ఎగురవేసిన భారత్.. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక గురువారం శ్రీలంకతో భారత్ తన తదుపరి మ్యాచ్ జరగనుంది. ముంబైలోని […]
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!