Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Rates on 2023 December 21st in Hyderabad: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో 24 క్యారెట్ల తులం బంగారం రికార్డు స్థాయిలో రూ. 63 వేలను తాకింది. నిన్న స్థిరంగా ఉన్న బంగార ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరగ్గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 380 పెరిగింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం… ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,350లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,650గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 63,000గా కొనసాగుతోంది.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: Christmas Celebrations: బెజవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు.. ముఖ్యఅతిధిగా సీఎం జగన్
మరోవైపు వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 78,500లుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 78,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో మాత్రం 76, 200గా ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!