Sampath Kumar
Author- NTV Telugu-
Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఫ్లెమింగ్ మాటలను బట్టి చూస్తే.. ఐపీఎల్ […] -
Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ […] -
Poco M6 5G Launch: డిసెంబర్ 22 న పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్!
Poco M6 5G India Launch: చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. పోకో ఎం6 5జీ ఫోన్‌ను భారత్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించారు. ఇది పోకో 5జీ సిరీస్‌లో రెండవ ఫోన్. లాంచ్ తేదీతో పాటు టీజర్‌ను ఎక్స్‌లో పోకో ఇండియా పోస్ట్ చేసింది. గొప్ప ఫీచర్లను కలిగి ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ రెడ్మీ 13C […] -
IPL 2024 Auction: టాప్ ప్లేయర్లకు నిరాశే.. ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే!
Unsold Players In IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. […] -
IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్ స్టార్క్
Mitchell Starc reacts to becoming the costliest IPL auction buy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. స్టార్క్ కోసం కేకేఆర్ సహా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆసీస్ యార్కర్ల కింగ్‌ను […] -
Viral Video: కారుతో స్టంట్ చేయబోయి.. స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది!
Today Google Trending Viral Video: సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు. ఈ స్టంట్లు ఒక్కోసారి ఫెయిల్ అవ్వడంతో వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇంలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువతి స్టంట్ చేయబోయి.. తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. వివరాల ప్రకారం… కొలరాడో […] -
IPL 2024 Auction: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సిరిసిల్ల కుర్రాడు!
CSK Buy Telangana Cricketer Aravelly Avinash Rao in IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో తెలంగాణకు చెందిన క్రికెటర్‌కు అవకాశం దక్కింది. మంగళవారం జరిగిన వేలంలో సిరిసిల్లకు చెందిన అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, […] -
SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
SRH Full Squad for IPL 2024: దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 […] -
SA vs IND 2nd ODI: టోని సెంచరీ.. రెండో వన్డేలో భారత్ ఓటమి!
Tony De Zorzi Scores Maiden ODI Century To Guide South Africa Win vs India: ఏకపక్షంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. భారత్ నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ టోని డి జోర్జి (119 నాటౌట్; 122 బంతుల్లో 9×4, 6×6) సెంచరీ చేయగా.. హెండ్రిక్స్ (52; 81 […] -
Gold Rate Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Price on 2023 December 20th in Hyderabad: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. గత రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా.. నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (డిసెంబర్ 20) 22 […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?