Sampath Kumar
Author- NTV Telugu-
NEET Student Dies: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 28కి చేరిన మరణాలు!
NEET Student dies by suicide in Kota: రాజస్థాన్‌లోని కోటాలో 20 ఏళ్ల విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. కోటా నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన గదిలో హుస్సేన్ ఉరివేసుకుని మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు […] -
Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?
Virat Kohli Instagram Story Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ ఉన్న ఫొటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఫొటోలో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకోగా.. ఎడమ కన్ను కమిలిపోయి ఉంది. అంతేకాదు కుడి చెంప, ఎడమవైపు నుదురు భాగంలో చిన్న గాయం ఉంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ […] -
Hasan Ali-IPL: ఐపీఎల్ ఆడాలనేది నా కోరిక: పాక్ పేసర్
Pakistan pacer Hasan Ali wishes to play in IPL: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్). ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించే ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడితే చాలనుకునే ఎందరో విదేశీ స్టార్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. లీగ్‌లో భాగమయ్యేందుకు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైతం తమ దేశానికి ఆడే […] -
Shakib Al Hasan: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న బంగ్లా కెప్టెన్!
Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షకీబ్ పోటీ చేస్తున్నాడు. అవామీ లీగ్ నుంచి షకీబ్‌కు టికెట్ కూడా ఖరారైంది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అవామీ […] -
IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను! తిలక్‌కు చివరి అవకాశం
India vs Australia Playing 11 and Pitch Report: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గువాహటిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న యువ భారత్.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆసీస్.. […] -
Telangana Wines: తెలంగాణలో నేటి నుంచి వైన్స్ బంద్!
Wines Closed for Next 3 Days in Telangana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం […] -
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు!
Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా […] -
Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
Gold and Silver Price Today in Hyderabad on 28th November 2023: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప.. తగ్గడం లేదన్నట్లుగా దూసుకుపోతున్నాయి. నిన్న స్థిరంగా బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,560గా ఉంది. […] -
Oneplus 12 Release Date: రిలీజ్‌కు ముందే.. వన్‌ప్లస్ 12 అఫీషియల్ ఫొటోస్ లీక్!
Oneplus 12 Release Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి త్వరలో ‘వన్‌ప్లస్ 12’ ఫ్లాగ్షిప్ ఫోన్ రానుంది. వనప్లస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే వన్‌ప్లస్ 12 ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల లీక్‌తో పాటు టీజర్లు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా […] -
Redmi 13C Launch: డిసెంబర్ 6న రెడ్మీ 13సీ స్మార్ట్‌ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ!
Redmi 13C to Release in India on December 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమి’ సబ్ బ్రాండ్ రెడ్మీ.. ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్మీ 13సీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండగా.. భారత మార్కెట్లోకి డిసెంబర్ 6న రానుంది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినట్లు రెడ్మీ తెలిపింది. డిసెంబర్ 2022లో వచ్చిన రెడ్మీ 12సీకి ఇది […]
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?