Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,280లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది.
జూన్ 19 నుంచి 23 వరకు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 70, 300, 200, 400లుగా తగ్గుతూ వచ్చింది. జూన్ 24న రూ. 150 పెరిగిన బంగారం ధర.. 25న స్థిరంగా ఉంది. జూన్ 26న రూ. 100 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉంటాయి.
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
Also Read: Health Tips : రోజూ లిప్ స్టిక్ వేసుకుంటారా? ఇది మీ కోసమే..!
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,430గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,670 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,280 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 70,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,900లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,200లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,250గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,200ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Renuudesai : తన కొడుకు అకిరా నందన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన రేణుదేశాయ్..
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!