Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good Night Actress Meetha Ragunath Marriage: తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో ఎడగులు వేశారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
‘ముత్తుల నీ నిధూమ్ నీ’ సినిమాతో తమిళ చిత్రసీమలోకి మీతా రఘునాథ్ ఎంట్రీ ఇచ్చారు. తోలి సినిమాలోనే కుర్రాళ్ళ మనసుని దోచేశారు. తన నటన, లుక్స్‌తో యువతను మెస్మరైజ్ చేశారు. ఇక గత ఏడాది వచ్చిన ‘గుడ్‌నైట్’ సినిమాతో స్టార్ అయ్యారు. ఈ సినిమాలో అను అనే పాత్రలో నటించి మెప్పించారు. వరుస సినిమాలతో బిజీ అవుతుందనుకునేలోపే.. గత నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఆదివారం (మార్చి 18) వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!