Hanuman OTT: అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది.
హనుమాన్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో ఆదివారం (మార్చి 17) ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ శనివారం (మార్చి 16) రాత్రి నుంచి ‘జియో సినిమా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సడన్‌గా ఓటీటీలోకి హనుమాన్ సినిమా రావడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ కాబట్టి చాలామంది సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సబ్‌స్క్రైబర్స్ కూడా డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Kareena Kapoor-Yash: కేజీఎఫ్ స్టార్ ‘యశ్’ సరసన కరీనా కపూర్?
సూపర్ హీరో కథకు పురణాలను ముడిపెట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీశారు. తేజ సజ్జా అద్భుతంగా నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. హిట్ అందుకోవడంతో దాదాపు 66 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!