Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices in Hyderabad on 2024 March 18: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో అయితే గోల్డ్ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 66 వేలకు చేరుకుంది. అయితే వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనబడుతోంది. గత 4-5 రోజులుగా స్వల్పంగా తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (మార్చి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,090గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,240
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,090
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700
బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,090
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,090
Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!
మరోవైపు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.77,200లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!