ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరోసారి కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-4 దశలో దాయాది పాకిస్థాన్‌తో ఈరోజు రాత్రి 8 గంటలకు టీమిండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన సూర్య సేన.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కొందరు భారత్ ప్లేయర్స్ […]
Navratri Upvas Recipes: దేవీ నవరాత్రి (దసరా శరన్నవరాత్రులు) వేడుకలకు సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే నవరాత్రులు.. అక్టోబరు 2న ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో.. దసరా శరన్నవరాత్రులను 10 రోజుల పాటు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. ఇక 11వ రోజు (అక్టోబర్ 2)న విజయదశమి పండుగ నిర్వహించనున్నారు. నవరాత్రుల కోసం అమ్మవారి భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉపవాస సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటానికి సరైన ఆహారం ఎదో […]
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22న ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరంభం కానుంది. సేల్ సమయంలో కంపెనీ ముఖ్యంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్లపై రూ.12000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫోన్లపై మాత్రమే కాదు ఆడియో ఐటమ్స్, టాబ్లెట్లపై కూడా భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి […]
సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. నేడు ‘సూర్యగ్రహణం’ సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం. ఈ గ్రహణం కన్య రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున వచ్చింది. హిందూ శాస్త్రాల ప్రకారం.. ఈ సూర్యగ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యకలాపాలు నిర్వహించరు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ప్రజలకు […]
ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ […]
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన […]
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లలో ఆధిపత్యం చలాయించిన భారత్.. నేడు కూడా ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ సూపర్-4లో టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై […]
బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది? […]
తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ రానుంది. ‘శ్రీనన్న అందరివాడు’ పేరుతో పొంగులేటి బయోపిక్ తెరకెక్కనుంది. సినిమాలో పొంగులేటి పాత్రను సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ అండ్ నిర్మాతగా బయ్యా వెంకట నర్సింహ రాజ్ వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. Also Read: Revanth Reddy: మా కొత్త నగరం పేరు […]
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని, […]