Niharika-Allu Arjun: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక సమాధానం ఇదే!
- అల్లు అర్జున్‌ను సాయి తేజ్ అన్‌ఫాలో
- అల్లు శిరీష్‌ను మాత్రమే
- నిహారిక ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela React on Allu Arjun and Sai Dharam Tej Issue: దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలామంది కొత్త నటులతో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు నిహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పందించారు.
ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం అల్లు అర్జున్‌ను మెగా హీరో సాయి తేజ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. దాంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అల్లు అర్జున్ భార్య స్నేహను ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్ ఫాలో అవుతున్నారు. సాయి తేజ్ తప్ప మిగతా మెగా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
Also Read: IND vs CAN: నేడు కెనడాతో భారత్ ఢీ.. కళ్లన్నీ అతడిపైనే!
ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల తాజాగా స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఈ విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. అల్లు అర్జున్, సాయి తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ… ‘ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని చూసినట్టుగా అనిపించింది. ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!