BJP Leader Bhanuprakash Reddy Fires on AP CM YS Jagan: ఏపీలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు కూరుకుపోయారన్నారు. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్‌కు బదలాయించడం సమంజసం కాదన్నారు. ఏపీలో అరాచకం రాజ్యం ఏలుతుందని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరు సరికాదన్నారు. బాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు […]
Minister Merugu Nagarjuna about AP CM YS Jagan: సమాజంలో దళితులు గౌరవంగా బతికేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడే సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నామని […]
X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్ (ట్విటర్)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్ ఉచితం కాదని, ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించేందుకు ఎక్స్ సిద్ధమైందని, ప్రస్తుతానికి ఈ కొత్త […]
IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి చూద్దాం. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్ […]
Netherlands Bowler Paul van Meekeren’s Uber Eat Tweet Goes Viral: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో సంచలనం నమోదైన విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్తాన్ మట్టికరిపించగా.. తాజాగా పటిష్ట దక్షిణాఫ్రికాను మరో పసికూన నెదర్లాండ్స్ ఓడించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆపై ప్రొటీస్ 42.5 ఓవర్లలో 207 […]
Netherlands Captain Scott Edwards Says We Will Win few more Matches in ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్‌లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన […]
South Africa Captain Temba Bavuma React on Netherlands Defeat: వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై ఘోర పరాజయం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన బాధను దాచుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. నెదర్లాండ్స్ ఓటమిని మర్చిపోవడానికి ప్రయత్నించనని, ఇంకా చాలా బాధపడాలి అని అన్నాడు. తాము మళ్లీ గాడిన పడుతామని, మెగా టోర్నీలో తమా ప్రయాణం సాఫీగా కొనసాగిస్తామని బావుమా ధీమా వ్యక్తం చేశాడు. నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడిందని, అన్ని విభాగాల్లో తమపై […]
Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య […]
Rohit Sharma Bowls in practice session ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, బంగ్లా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూణె చేరుకున్న […]