Venkatesh Prasad Says Yes Virat Kohli is selfish: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టినరోజు నాడు సెంచరీ చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ […]
Sri Lanka Cricket Board suspended ahead of BAN vs SL Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచకప్ 2023లో వరుస ఓటములు, భారత్ చేతిలో ఘోర పరాభవం మరియు ఇతర కారణాల నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీబీ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక కమిటీకి […]
Mahadev Betting APP owner allegations on Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించడంతోనే బెట్టింగ్ యాప్ రూపొందించానని, తాను ముఖ్యమంత్రి సహాయకులకు ఇప్పటివరకు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్ తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో చెప్పాడు. ఇందుకు […]
Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ […]
Ravindra Jadeja Says I am Not a best fielder in the world: వన్డే ప్రపంచకప్ 2011లో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా నిర్వర్తిస్తున్నాడు. జట్టుకు అవసరం అయినపుడు రన్స్ చేస్తూ, వికెట్స్ తీస్తూ సరైన ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో పరుగులను అడ్డుకోవడమే కాకుండా.. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ బ్యాటర్లను పెవిలియన్ […]
India Captain Rohit Sharma Heap Praise on Virat Kohli: వన్డే కెరీర్లో 49వ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కఠిన పరిస్థితుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడు జట్టుకు ఎంతో అవసరం అని తెలిపాడు. కోహ్లీ నుంచి మరెన్నో ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నామని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243 […]
Sunil Narine announced Retirement from international cricket: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. టీ20 లీగ్‌లలో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. ఇక దేశవాళీ వన్డేలకూ నరైన్ గుడ్‌బై చెప్పాడు. సూపర్ 50 కప్ టోర్నమెంట్ తరువాత డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా తాను తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు నరైన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ […]
A man put up a hoarding in Nizamabad for not returning Rs 1000: సాధారణంగా అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా చేబదులుగా ఇచ్చిన డబ్బును ఇవ్వకుంటే.. బ్రతిమిలాడుతారు లేదా బెదిరిస్తారు. ఎక్కువ మొత్తం అయితే పంచాయితీ కూడా పెడుతారు. అయితే ఓ యువకుడు కేవలం రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని పెద్ద సాహసమే చేశాడు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాలను తిరిగి ఇవ్వడం లేదని ఏకంగా భారి హోర్డింగ్ ఎక్కాడు. […]
4 dead and several injured in Rajasthan Bus Accident: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ (రైలు పట్టాలు)పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు […]
ODI World Cup 2023 BAN vs SL Match in doubt due to Delhi Air Pollution: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. ఢిల్లీలోని తీవ్ర వాయు కాలుష్యం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. […]