Sampath Kumar
Author- NTV Telugu-
Team India Coach: ఒక్క చాన్స్ ప్లీజ్.. టీమిండియా కోచ్‌గా చేస్తా!
Shane Watson eye on Team India Head Coach Post: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అవకాశం వస్తే టీమిండియాకు కోచ్‌గా చేస్తానని తెలిపాడు. తనకు కోచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అని వాట్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు, మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో శాన్ […] -
Sri Lanka Squad: ఐపీఎల్ స్టార్లకు చోటు.. శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే!
Sri Lanka Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును గురువారం ఎస్ఎల్సీ ప్రకటించింది. ఆల్ రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత ఏడాది డిసెంబర్లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దాదాపు మూడు […] -
Bajrang Punia: ఒలింపిక్ పతక విజేత భజ్రంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు!
UWW suspends Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (యూడబ్ల్యూడబ్ల్యూ) పూనియాపై సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన పూనియాపై తాజాగా యూడబ్ల్యూడబ్ల్యూ చర్యలు తీసుకుంది. పూనియాపై యూడబ్ల్యూడబ్ల్యూ ఏడాది నిషేధం విధించింది. 2024 చివరి వరకూ అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదు. దాంతో […] -
KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే!
KL Rahul to quit Lucknow Super Giants: ఉప్పల్ మైదానంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. లక్నో నిర్ధేశించిన 166 పరుగుల టార్గెట్‌ను ఎస్ఆర్హెచ్ కేవలం 9.4 ఓవర్లలోనే చేధించింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరి వీరబాదుడుకు ఎస్ఆర్హెచ్ ఈజీగా విజయాన్ని అందుకుంది. ఘోర ఓటమితో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ […] -
IPL 2024 Playoffs Scenario: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం.. రెండు స్థానాలకు నాలుగు జట్ల మధ్య పోటీ! ఆర్సీబీకి కష్టమే
IPL 2024 Playoffs Chances: ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. మార్చి 22 ఆరంభం అయిన ఈ టోర్నీ.. నెల రోజులకు పైగా క్రికెట్ ఆభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ టీమ్స్ ఏవి, ఏ […] -
Virat Kohli: విరాట్ కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో […] -
Abhishek Sharma: అభిషేక్ శర్మ.. నీకు సమయం ఆసన్నమైంది!
Yuvraj Singh Lauds Travis Head Batting in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లక్నో బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడి.. పరుగుల వరద పారించారు. నువ్వా నేనా అని పోటీ పడుతూ బౌండరీలు, సిక్సులు బాదిన […] -
Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడటం పక్కా!
Wasim Akram Wants Rohit Sharma To Play KKR in IPL 2025: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 ఓటములతో అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ సీజన్లో కేవలం బ్యాటర్‌గానే […] -
Hardik Pandya: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా నిందలు.. ఇద్దరి మధ్య వాగ్వాదం!
Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై […] -
Sunrisers Hyderabad: ఏంటా బ్యాటింగ్.. 300 స్కోరు కొట్టేవారు: సచిన్
Sachin Tendulkar Praises SRH Batting: సొంత మైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) గర్జించింది. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (75 నాటౌట్: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు విజయాన్ని అందించారు. 166 పరుగుల లక్షాన్ని హైదరాబాద్ 9.4 ఓవర్లలో […]
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!