India vs Australia Dream11 Prediction Today Match: వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మూడో ట్రోఫీపై భారత్ కన్నేయగా.. ఆరోసారి ప్రపంచకప్ ముద్దాడాలని ఆసీస్ భావిస్తోంది. టాప్ జట్ల మధ్య సమరం కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. కప్‌ను ఎవరు సొంతం చేసుకుంటారని క్రికెట్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. స్వదేశీ గడ్డపై జరగనున్న ఈ సమరంలో భారత్ […]
Babu Mohan’s Son Uday Babu Mohan Joins BRS Today: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ తనయుడు ఉదయ్ బాబు మోహన్ బీఆర్ఎస్లో చేరారు. నేడు మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఉదయ్‌తో పాటు ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్ […]
4 Injured in Vijayawada Car Racing: ఏపీలోని విజయవాడ నగరంలోని జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 18) అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఐఈపీఎల్ ఐనాక్స్ ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు వేంటనే […]
Australia Playing 11 India for World Cup Final 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. అదే జోరులో ఆసీస్‌ను ఓడించి టైటిల్ పట్టాలని చూస్తోంది. మరోవైపు అనూహ్యంగా పుంజుకొని వరుసగా 8 విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆసీస్.. ఆరోసారి టైటిల్ […]
Nicaragua’s Sheynnis Palacios wins the 72nd Miss Universe: ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటం నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ అలోండ్రా పలాసియోస్ కార్నెజో మిస్ యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19న ఎల్ సాల్వడార్లో గాలాలో 72వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా […]
Babu Mohan’s Son Uday Babu Kumar to Joins BRS: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చారు. బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్ఎస్లో చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ ఆందోల్ టికెట్ ఆశించిన ఉదయ్ బాబు కుమార్‌కి నిరాశే ఎదురైంది. టికెట్ తన తండ్రి బాబు మోహన్‌కి ఇవ్వడంతో ఉదయ్ […]
వైన్ షాపులు బంద్: భారతీయులు అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని అందుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ చుట్టూ భారీ బందోబస్త్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వైన్ షాపులను కూడా బంద్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]
IND vs AUS Final Weather Forecast and Pitch Report: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. వాతావరణం సహకరిస్తుందా? లేదా? అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. […]
నేడు సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం మాట్లాడనున్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణపేటలో సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు […]
IND vs AUS World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత.. జగజ్జేతను తేల్చే ఫైనల్ పోరుకు సమయం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్‌పై దృష్టి పెట్టిన భారత్.. ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. […]