Telangana Elections 2023: ప్రజలు మార్పు రావాలని ఓటు వేస్తున్నారు: అజారుద్దీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Azharuddin Cast His Vote: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవగా.. తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు అందరూ ఉదయమే ఓటేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మహ్మద్ అజారుద్ధీన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజారుద్ధీన్ కుమారుడు అసదుద్దీన్ కూడా ఓటేశారు.
Also Read: Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న వెంకటేష్, చిరంజీవి!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఓటేసిన అనంతరం మహ్మద్ అజారుద్ధీన్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు రావాలని ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మార్పు రావాలని ప్రజలు ఓటు వేస్తున్నారు. తెలంగాణ పౌరులందరూ ఈరోజు భారీ సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అభివృద్ధి, పురోగతి కోసం మీ ఓటు వేయండి’ అని అజారుద్ధీన్ కోరారు.
Voted for change.
I urge all citizens of Telangana to vote in huge numbers today.Cast your vote for development, growth, and progress. #TelanganaAssemblyElections #Telangana #TelanganaElection2023 pic.twitter.com/1IcR1eUML3
— Mohammed Azharuddin (@azharflicks) November 30, 2023
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..