OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!
- ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ సేల్ మొదలు
- ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్
- 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ 8జీబీ+128జీబీ వేరయంట్ ధర రూ.32,999గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ 15 శాతం తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ.27,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు రూ.5000 ఆదా చేసుకోవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు ఈఎంఐ ఆఫర్ (నెలకు రూ.985) కూడా అందుబాటులో ఉంది.
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
Also Read: Suryakumar Yadav: అందుకే బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా: సూర్యకుమార్
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!