బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో […]
గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై రూ.600 తగ్గింది. హయ్యమ్మ.. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,950గా.. 24 క్యారెట్ల ధర రూ.79,580గా ఉంది. నేడు బంగారం ధరలు […]
‘7 ఖూన్ మాఫ్’ చిత్రం షూటింగ్ రోజులను బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకు ముద్దు పెట్టలేదని తెలిపారు. బోల్డ్ సన్నివేశంలో ముద్దు పెట్టేందుకు ప్రియాంక సంకోచించిందని, తాను ప్రధాన హీరో కాకపోవడం వల్లనే ఆమె అయిష్టత చూపిందని పేర్కొన్నారు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారని, ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారని అన్నూ కపూర్ చెప్పుకొచ్చారు. అన్నూ కపూర్ తాజాగా ఏఎన్ఐ పోడ్కాస్ట్లో […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న క సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. 2 నిమిషాల 45 సెకండ్ల నిడివి గల క ట్రైలర్.. యాక్షన్ […]
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. న్యూజిలాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌట్ చేశారు. టెస్ట్ మొదటిరోజు చివరి సెషన్లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా.. ఈసారి భారీగా పరుగులు చేస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. బౌలర్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించాలంటే.. బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. భారత్ ఆధిపత్యం ప్రదర్శించేందుకు […]
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్నెస్ క్యాంపెయిన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘యూవీకెన్’ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఈ ఎన్జీవో దేశంలోని మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు యాడ్లు చేస్తుంటుంది. తాజాగా యూవీకెన్ చేసిన యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘యువరాజా.. ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్’ అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలు తరచూ తమని తాము పరిశీలించుకోవాలంటూ […]
అయిదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత, మాజీ ప్రపంచ నంబర్ వన్ ‘మరియా షరపోవా’కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రష్యా అందం షరపోవా చోటు దక్కించుకున్నారు. మరోవైపు అమెరికా కవల సోదరులు బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్లు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్నారు. బ్రయాన్ సోదరులు టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పురుషుల డబుల్స్ జోడి అన్న విషయం తెలిసిందే. కెరీర్ స్లామ్ పూర్తి చేసిన పది మంది […]
న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ రాధ యాదవ్ (3/35), అరంగేట్ర పేసర్ సైమా ఠాకోర్ (2/26) సత్తాచాటారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో వన్డే అహ్మదాబాద్‌లోనే ఆదివారం జరుగుతుంది. […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ ఈ పండుగ సీజన్లో భారీగా దండుకోవాలని చూస్తున్నాయి. దీపావళి పండగ వేళ నిన్న ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచగా.. ఈరోజు స్విగ్గీ పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున స్విగ్గీ వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ఫీజుగా రూ.7గా ఉంది. జొమాటో ప్లాట్‌ఫామ్ ధరల్ని పెంచిన రోజు వ్యవధిలోనే.. స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్లాట్‌ఫామ్ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్ […]
భారత్‌లో ఐఫోన్ తర్వాత ‘వన్‌ప్లస్’ స్మార్ట్ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వరుసగా ప్రీమియం ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. 2024 జనవరిలో వన్‌ప్లస్ 12ను రిలీజ్ చేయగా.. సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియం సిరీస్‌లో ‘వన్‌ప్లస్ 13’ను తీసుకొస్తోంది. గత కొన్ని వారాలుగా వన్‌ప్లస్ 13 గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుండగా.. ఎట్టకేలకు లాంచ్ డేట్ తెలిసింది. వన్‌ప్లస్ 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న వన్‌ప్లస్ 13 […]