Priyanka Chopra: ప్రియాంక చోప్రా నాకు ముద్దు పెట్టలేదు: నటుడు
- 7 ఖూన్ మాఫ్ చిత్రంలో నటించిన అన్నూ
- షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్న అన్నూ
- ప్రియాంక ముద్దు పెట్టలేదంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘7 ఖూన్ మాఫ్’ చిత్రం షూటింగ్ రోజులను బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకు ముద్దు పెట్టలేదని తెలిపారు. బోల్డ్ సన్నివేశంలో ముద్దు పెట్టేందుకు ప్రియాంక సంకోచించిందని, తాను ప్రధాన హీరో కాకపోవడం వల్లనే ఆమె అయిష్టత చూపిందని పేర్కొన్నారు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారని, ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారని అన్నూ కపూర్ చెప్పుకొచ్చారు.
అన్నూ కపూర్ తాజాగా ఏఎన్‌ఐ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ… ‘7 ఖూన్ మాఫ్ చిత్రంలో ప్రియాంక చోప్రా, నాకు మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలుంటాయి. నాతో ముద్దు సన్నివేశం విషయంలో ప్రియాంక ఆలోచనలో పడ్డారు. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ నా దగ్గరకు వచ్చి బోల్డ్ కిస్సింగ్ సీన్‌లో నటించడం ప్రియాంక అసౌకర్యంగా ఫీలవుతుందని చెప్పారు. ఆమె అసౌకర్యంగా ఫీల్ అయితే.. సన్నివేశాన్ని మార్చండని చెప్పా. నేను సీన్‌ను ఎందుకు తొలగించాలి?, ఇది ముఖ్యమని భరద్వాజ్ నాతో అన్నాడు. చివరకు కంబైన్డ్ షాట్‌లతో ముగించాము’ అని చెప్పారు.
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read: KA Trailer: ‘క’ ట్రైలర్ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!
‘నేను ప్రధాన హీరోగా ఉంటే ప్రియాంక చోప్రాకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. నాకు మంచి పెర్సనాలిటీ, లుక్ లేదు. అందుకే ప్రియాంక నాతో ముద్దు సన్నివేశంలో నటించలేదు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ.. ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారు’ అని అన్నూ కపూర్ పేర్కొన్నారు. 2011లో ప్రియాంక లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 7 ఖూన్ మాఫ్. ఏడుగురు భర్తలున్న మహిళగా.. ఒకరి తర్వాత మరొకరిని చంపే పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక ఐదో భర్తగా అన్నూ నటించగా.. ఇద్దరి మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలుంటాయి.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు