బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7 విజేతను ప్రకటించారు. విజేత […]
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను […]
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దుపెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు. స్టార్ హీరో అల్లు […]
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో కోచ్‌ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే కోచింగ్ బాధ్యతల నుంచి గ్యారీ కిరిస్టెన్ వైదొలగా.. తాజాగా జాసన్ గిలెస్పీ గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గిలెస్పీ పదవీకాలం 2026 వరకు ఉన్నా.. ముందే వైదొలగడం గమనార్హం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును కెప్టెన్, కోచ్‌ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. పీసీబీలో సరైన వారు లేకపోవడంతో కెప్టెన్, కోచ్‌లు తరచుగా మారుతున్నారు. Also […]
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్ఫోన్లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. Motorola […]
ఈ ఏడాదిలో తెలుగు నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలొచ్చాయి. ‘కల్కి’తో ప్రభాస్ రెండో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్ల హీరోల రేసులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్.. సోలోగా వెయ్యి కోట్ల క్లబ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎదురు […]
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,870గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. నేడు కిలో వెండిపై రూ.3000 […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా శనివారం (డిసెంబరు 14) నుంచి గబ్బాలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పెర్త్ టెస్టులో భారత్ తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ […]
పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గుకేశ్‌కు విలక్షణ నటుడు కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పారు. ‘చరిత్రకు చెక్‌మేట్ పడింది. చదరంగంలో కొత్త అధ్యయనాన్ని లిఖించిన డి గుకేశ్‌కు అభినందనలు. […]
ఇప్పుడే తన కెరీర్ మొదలైందని, ఇంకా చాలా ఉందని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన తానే అత్యుత్తమం కాదని, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ స్థాయికి చేరుకోవాలని ఉందని చెప్పాడు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నా అని, ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా సాగుతున్నా అని పేర్కొన్నాడు. తన జీవితంలో అత్యుత్తమ సందర్భం ఇదే అని గుకేశ్ చెప్పుకొచ్చాడు. గురువారం జరిగిన చివరి […]