Congress Mahadharna in Delhi Today: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి.. రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మహాధర్నా నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బీసీ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. బీసీ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ […]
Virat Kohli & Rohit Sharma’s ODI future and the 2027 World Cup టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడడంతో ఇద్దరు మైదానంలోకి దిగడానికి మరిన్ని రోజుల సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు ఆడనున్నారు. అయితే ఇంగ్లండ్‌పై కుర్రాళ్లు ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేయడం ఈ […]
Today Astrology on 6 August 2025: మీన రాశి వారికి ఈరోజు శుభఫలితాలు ఉన్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది. రాజకీయంకు సంబంధించి సమావేశాలకో పాల్గొంటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. వాటి నుంచి బయటపడగలుగుతారు. అన్ని పనుల్లో విజయాలు ఉంటాయి. కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీన రాశి వారికి అనుకూలించే దైవం మహ గణపతి స్వామి వారు. ఈరోజు గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. 12 రాశుల వారి […]
Daddy Child Artist Anushka Malhotra transformation: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా 2001లో వచ్చిన సినిమా ‘డాడీ’. చిరు తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి.. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం తన మాటలు, నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిరు, ఆ చిన్నారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ ఆమె […]
Proddatur Pre-Wedding Shoot Ban Pamphlet Goes Viral: ఇటీవలి రోజుల్లో ‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ ఓ ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోస్‌లో అయితే రొమాన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. దీనిపై […]
Ration Rice Connects Family in Adoni: ‘రేషన్ బియ్యం’ కారణంగా ఓ తల్లి, కొడుకు కలిశారు. 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని బాలుడి కోసం.. తల్లిండ్రులు, పోలీసులు, ప్రకటనల ద్వారా ఎంత వెతికినా దొరకలేదు. బాలుడిపై ఆశలు చంపేసుకుని ఆ తల్లి జీవనం కొనసాగిస్తోంది. కాలం కలిసొచ్చిందో, దేవుడు కరుణించాడో తెలియదు కానీ.. రేషన్ బియ్యం ద్వారా చివరకు తల్లి చెంతకు చేరుకున్నాడు. ఈ ఆశ్చర్యకర, ఊహించని ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో […]
Pawan Kalyan Tweet on Article 370 6th Anniversary: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా […]
Vivo T4R 5G Smartphone Sales Starts in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ ఇటీవల టీ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. గత నెల చివరలో ‘వివో టీ4ఆర్ 5జీ’ని విడుదల చేయగా.. నేటి నుంచి అమ్మకాలు షురూ అయ్యాయి. సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. లాంచింగ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ఉంది. రూ.4 వేల […]
Sri Sathyasai Bride Suicide: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పెళ్లి చేసుకున్న యువతి.. రాత్రి ఫస్ట్ నైట్ సమయానికే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సోమవారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికులు తెలిపిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షిత […]
Sunil Gavaskar Said Remove Workload from Indian Cricket Dictionary: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ డిక్షనరీ నుంచి ‘వర్క్‌లోడ్’ అనే పదాన్ని తీసేయండి అని డిమాండ్ చేశారు. వర్క్‌లోడ్‌లో శారీరకంగా కంటే.. మానసికంగా బలోపేతంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. వర్క్‌లోడ్ అనే అపోహను పేసర్ మహ్మద్ సిరాజ్ తొలగించాడన్నారు. భారత సరిహద్దులో ఉండే జవాన్లు ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా?.. మరి […]