Gold Prices Drop on 19 August 2025: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. భారీగా దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా గోల్డ్ రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. దాంతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400.. 24 క్యారెట్లపై రూ.430 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 19) 22 క్యారెట్ల […]
Karimnagar Farmer Uses Tiger Doll to Protect Crops from Monkeys: కోతుల బెడుదల నుంచి తన పంట పొలాలను కాపాడుకునేందుకు ఓ రైతు వినుత ఆలోచన చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన రైతు కామెర రాజ్ కుమార్ తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ.. జీవనం గడుపుతున్నాడు. అయితే కోతులు రోజు వచ్చి కూరగాయల పంటను చెడగొట్టడంతో.. పలుమార్లు విసిగిపోయాడు. దాంతో రైతు రాజ్ కుమార్ ఓ వింత […]
Miss Universe India 2025 winner is Manik Vishwakarma: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 18న జైపుర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్ రియా సింఘా కొత్త విజేత మణికకు కిరీటాన్ని అలంకరించారు. వచ్చే నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణిక భారతదేశం తరపున […]
Bandlaguda Electric Shock Accident: చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. […]
Predicted India Squad for Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నేడు 15 మందితో కూడిన […]
12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆర్ధిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఎంతో ఉంది. శ్రమతో కూడిన పనులు చేబడుతుంటారు. వ్యయప్రయాసాలాతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సోమరితనం లేదా బద్దకాన్ని దూరం చేసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు అచ్యుతాష్టకం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో […]
Dr. Namrata Confession Report Reveals in Srushti Fertility Scam: సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత తన నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో సెన్సేషన్ విషయాలు నమోదు చేశారు. 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ స్థాపించానని, 2007లో సికింద్రాబాద్‌లో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విశాఖలోను మరో ఫర్టిలిటీ సెంటర్ […]
Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్‌లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు […]
Is King 100 Poster Ready for Nagarjuna Akkineni Birthday: తన కో స్టార్ట్స్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగార్రాజు తర్వాత నాగ్ పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త హిట్ అయినప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా.. నా సామి రంగా పర్లేదనిపంచింది. […]
Film Federation President Anil Said Rs 13 crore is pending: తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై కొన్ని రోజులుగా నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. కొన్ని ప్రతిపాదనలు కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన […]