Five Members of a Family Found Dead in Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. Also Read: Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు! […]
టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేశారా? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అని బుధవారం అభిమానులు కాసేపు జోరుగా చర్చలు జరిపారు. ఇందుకు కారణం ఐసీసీ. ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్లే ఇద్దరి పేర్లు ర్యాంకింగ్స్ జాబితాలో కనిపించలేదని ఐసీసీ తర్వాత ప్రకటించింది. కాసేపటికి […]
Team India manager PVR Prashanth for Asia Cup 2025: ఆసియా కప్ 2025లో బరిలోకి దిగే భారత జట్టుకు తెలుగోడు పీవీఆర్ ప్రశాంత్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి క్రికెట్ జట్టుకు ప్రశాంత్ ప్రాతినిధ్యం వహించారు. భీమవరానికి చెందిన ప్రశాంత్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1997 వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా డీవీ సుబ్బారావు వ్యవహరించారు. 28 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ […]
Is Gautam Gambhir’s Influence Changes Agarkar’s Choice: యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం మంగళవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో జట్టును ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఇక అందరూ ఊహించినట్లే వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ వెల్లడించిన మొదటి పేరు గిల్‌దే కావడం గమనార్హం. అయితే వైస్ కెప్టెన్‌గా అగార్కర్ […]
Big Drop in Gold and Silver Rates in Hyderabad: కొన్ని రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత 10-12 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ క్రమంగా దిగొస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభంలో ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం.. ఇప్పుడు దిగిరావడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. ఈ రోజు (ఆగష్టు 20) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి.. రూ.1,00,750 నుంచి […]
India predicted playing XI for Asia Cup 2025: ఆసియా కప్ 2025 యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. దాంతో ఆసియా కప్‌లో బరిలోకి దిగే జట్టుపై సస్పెన్స్ వీడింది. భారత జట్టుపై సస్పెన్స్ వీడినా.. ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బౌలింగ్ విషయంలో క్లారిటీ ఉన్నా.. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది మాత్రం […]
R Ashwin Slams BCCI Over Yashasvi Jaiswal Excluded: ఆసియా కప్ 2025 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో చోటు ఆశించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు నిరాశే ఎదురైంది. స్టాండ్బైలో అతడికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. జైస్వాల్‌కు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న అతడికి ఆసియా కప్‌లో చోటు […]
Yuzvendra Chahal left married life early Said Dhanashree Verma: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహబంధం ముగిసిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2020 డిసెంబరులో పేమించి పెళ్లి చేసుకున్న చహల్, ధనశ్రీలు.. విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్నారు. 2025 ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. మార్చి 20న డివోర్స్ మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆర్జే మహ్వశ్తో చహల్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. […]
Asia Cup 2025 India Squad Analysis: ఆసియా కప్ 2025లో పోటీపడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగగా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ ఎంట్రీతో ఏడాది కాలంగా సూర్యకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్‌కు నిరాశ తప్పలేదు. బ్యాటింగ్‌ను మాత్రమే కాకుండా.. బౌలింగ్‌ను కూడా బలంగా ఉండేలా ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాదు ఆసియా కప్ కోసం […]
Realme P4 Pro 5G and Realme P4 Pro 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన ‘పీ’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను ఈరోజు భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో రియల్మీ పీ4 5జీ, రియల్మీ పీ4 ప్రో 5జీలను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, 144 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే, 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి. లాంచ్‌కు ముందే ఈ […]