Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే
- బంగారం కొనుగోలుదారులకు శుభవార్త
- భారీగా దిగొస్తున్న బంగారం ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Prices Drop on 19 August 2025: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. భారీగా దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా గోల్డ్ రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. దాంతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400.. 24 క్యారెట్లపై రూ.430 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,350గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,750గా ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,350గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,750గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,500గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,900గా ట్రేడ్ అవుతోంది. రేట్లు తగ్గుముఖం పడుతుండడంతో పసిడి ప్రియులకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్స్ తగ్గడంతో వధువు పేరెంట్స్ సంతోషపడుతున్నారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
Also Read: Farmer Unique Idea: కోతుల బెడదకు వినూత్న ఆలోచన చేసిన రైతు.. వావ్ అనాల్సిందే!
మరోవైపు వరుసగా పెరిగిన వెండి ధరలు నేడు తగ్గాయి. ఈరోజు కిలో వెండిపై రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,16,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 26 వేలుగా నమోదైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 17 వేలుగా ఉంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?