Sampath Kumar
Author- NTV Telugu-
Work Stress Tips: ఆఫీసులో పని వల్ల ఒత్తిడి ఉందా?.. ఇలా చెక్ పెట్టండి!
Tips For Work Stress: చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానో, మనుషుల వల్లనో చోటు చేసుకునే సంఘటనలు.. వ్యక్తుల మీద భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన మార్పు కలగజేసినప్పుడు దానికి శరీరం స్పందించే తీరు ‘ఒత్తిడి’గా బయటపడుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఒత్తిడి’ ఒక భాగమైపోయింది. చాలా మంది పని వల్ల నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారు. ఎక్కువ మంది ఒత్తిడికి దూరంగా ఉండలేకపోతున్నారు. అయితే ఒత్తిడిని పూర్తిగా దూరం చేయలేకున్నా.. కంట్రోల్ మాత్రం చేయొచ్చు. మీరు […] -
ICC World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదల.. ఉప్పల్ స్టేడియంలో 3 మ్యాచ్‌లు! ఫ్యాన్స్ ఫైర్
India Schedule for ICC World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబై , కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు.. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ 2023లో భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న […] -
World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
ICC Released ODI World Cup 2023 Official Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరగనున్న […] -
Kidney Problem In Women: మహిళల్లో కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ!
Here is the reasons for Kidney Problems in Women: నేటి కాలంలో కిడ్నీ సమస్య సాధారణమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే.. ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలు తమ అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ వ్యాధి సమస్య పురుషులకు కూడా […] -
Benefits of Bottle Gourd: ఈ కూరగాయల రసం తాగితే.. కీళ్ల నొప్పుల సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!
Bottle Gourd Juice For Uric Acid: ప్రస్తుత రోజుల్లో ‘యూరిక్ యాసిడ్’ ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ ఒక రకమైన శరీర వ్యర్థం. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు మరియు పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. మీ రోజువారీ ఆహారంలో సొరకాయ […] -
E-Ticket vs I-Ticket: ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ అంటే ఏంటి?.. ఈ 2 టిక్కెట్ల మధ్య తేడా, ప్రయోజనాలు ఇవే!
Difference Between E Ticket and I Ticket: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ ఉండడంతో.. ఎక్కువ మంది ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. అయితే చాలా మందికి ఈ-టికెట్, ఐ-టికెట్ అంటే ఏంటి?.. వాటి మధ్య తేడా ఏంటి? అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇ-ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ […] -
ODI World Cup 2023 Schedule: నేడే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదల.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి కళ్లు!
ICC to Release ODI World Cup 2023 Schedule Today: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు ఐసీసీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మెగా టోర్నీ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ అధికారులు ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ ప్రారంభ తేదీ (అక్టోబర్ 5)కి సరిగ్గా 100 రోజులు ముందు ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. వన్డే […] -
Traffic Rules Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుబడితే.. 15వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష!
Drunk And Drive Challans in Hyderabad: ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ‘భారత్’ ముందువరుసలో ఉంటుంది. రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ జంప్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు. ఇక మద్యం తాగి (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనాలు నడపడం ప్రధాన కారణం. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నా.. ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. అయితే డ్రంక్ అండ్ […] -
Nokia G42 5G Smartphone Price: నోకియా నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!
Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్లాండ్కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ […] -
World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!
Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్ […]
తాజావార్తలు
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!