Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!
- దిగొస్తున్న బంగారం ధరలు
- 24 క్యారెట్ బంగారంపై 600తగ్గుదల
- భారీగా తగ్గిన వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Drop in Gold and Silver Rates in Hyderabad: కొన్ని రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత 10-12 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ క్రమంగా దిగొస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభంలో ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం.. ఇప్పుడు దిగిరావడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. ఈ రోజు (ఆగష్టు 20) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి.. రూ.1,00,750 నుంచి రూ.1,00,150గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం 550 రూపాయలు తగ్గి.. రూ.92,350 నుంచి రూ.91,800గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఈరోజు బంగారం ధరలే కాదు.. వెండి ధర కూడా భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.1,16,000 నుంచి రూ.1,15,000కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు కిలో వెండి లక్ష 25 వేలుగా నమోదైంది. తులం వెండి రూ.1,250కి లభిస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
Also Read: Asia Cup 2025: బెంచ్‌లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?
12 రోజుల క్రితంతో పోల్చితే.. ఇప్పుడు తులం బంగారంపై రూ.3000కు పైగా తగ్గింది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అనే చెప్పాలి. భారత్‌లో గోల్డ్ రేట్స్ తగ్గడానికి లేదా పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, టాక్స్, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు.. లాంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలలో మార్పు ఉంటుంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!