Sampath Kumar
Author- NTV Telugu-
US Politics: తండ్రి దేశ అధ్యక్షుడు.. తనయుడు హంతకుడు!
తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది. […] -
Poco X5 Pro 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు!
Poco X5 Pro 5G Price in India: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్, సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అదే చైనా మొబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ పోకోకు చెందిన ‘పోకో ఎక్స్ 5ప్రో స్మార్ట్‌ఫోన్’. పోకో ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎక్స్ […] -
Babar Azam: దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు.. మా ఓటమికి కారణం ఆ ఇద్దరే: బాబర్ ఆజామ్
Pakistan Captain Babar Azam React on Defeat vs Sri Lanka in Asia Cup 2023: ఫైనల్ ఓవర్‌ను జమాన్ ఖాన్‌తో వేయించడం వర్కౌట్ కాలేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా భాగస్వామ్యం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్ ఫైనల్స్‌లో అడుగుపెట్టలేదు. వర్షం కారణంగా 42 ఓవర్లకు […] -
IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అవుట్! శ్రేయస్, సూర్య ఇన్
Asia Cup 2023 India vs Bangladesh Preview and Playing 11: పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాదించిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్ చేరింది. అంతకుముందు సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో భారత్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. నామమాత్రమైన మ్యాచ్‌లో భారత్ నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రయోగాలు చేసే అవకాశముంది. పని భారం దృష్ట్యా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. మిగతా క్రికెటర్లను పరీక్షించే అవకాశం ఉంది. సూపర్-4లో […] -
PAK vs SL: ఆకాష్ చెప్పినట్టే సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక!
Sri Lanka Enters Asia Cup 2023 Final after defeat Pakistan: గురువారం హోరాహోరీగా సాగిన ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. డక్‌వర్త్-లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్; 47 బంతుల్లో 3×4, […] -
Sandeepa Dhar Pics: రెడ్ శారీలో హాట్ హాట్‌గా సందీప ధార్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
-
Kuldeep Yadav: అజంతా మెండిస్, రషీద్ ఖాన్‌లా కాదు.. కుల్దీప్ యాదవ్ ఇంకో రకం!
Aakash Chopra Heap Praise on Kuldeep Yadav: ఆసియా కప్ 2023లో భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్‌పై బౌలింగ్ చేసే అవకాశం రాకపోగా.. నేపాల్‌పై వికెట్లేమీ పడగొట్టలేదు. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై 4 వికెట్స్ తీశాడు. సూపర్-4లో భారత్ ఆడిన రెండు మ్యాచ్ విజయాలలో కుల్దీప్ కీలక పాత్ర […] -
JioCinema: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా భారత్-ఆస్ట్రేలియా సిరీస్! బరిలోకి రైనా, విహారి
JioCinema to Stream IND vs AUS ODI Series Free: క్రికెట్ అభిమానులకు ‘జియోసినిమా’ గుడ్‌న్యూస్ అందించింది. ఆసియా కప్ 2023 తర్వాత జరిగే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను ‘వయాకామ్18’ సొంతం చేసుకుంది. జియోసినిమా ఈ కంపెనీకి చెందినదే. ఐపీఎల్ 2023ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడంతో జియోసినిమాకు సూపర్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్‌ను కాపాడుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది. మొత్తం 11 […] -
PAK vs SL: భారత్‌తో మ్యాచ్ తర్వాత బాగా నిరుత్సాహ పడ్డాం: మోర్నే మోర్కెల్
Missing Naseem Shah a big blow Says Pakistan Bowling Coach Morne Morkel: ఆసియా కప్ 2023 గ్రూప్-4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయి.. ఏకంగా 228 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 356 ట్రాన్స్ చేసింది. భారత […] -
iPhone 15 Price: ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చిన యాపిల్!
iPhone 14 Pro Exchange Value is Rs 67800: కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓల్డ్ ఐఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి.. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి యాపిల్ […]
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!