Sampath Kumar
Author- NTV Telugu-
IND vs PAK: ఎంత ప్రయత్నించినా.. భారత్-పాకిస్తాన్ ఫైనల్ ఆడవు! చరిత్రలోనే లేదు
India vs Pakistan will not play Final in Asia Cup: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు నేడు తలపడుతున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. సూపర్-4 రౌండ్లో పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన భారత్.. ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. నేటి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌లో గెలిచిన జట్టు […] -
Ben Stokes Century: ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా బెన్ స్టోక్స్.. ఒక్క రన్‌తో ధోనీ రికార్డు మిస్!
Ben Stokes struck the highest score by an England batsman in ODI: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (182; 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసిన […] -
Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లపై అదనపు బెనిఫిట్స్!
Reliance Jio 7th Anniversary Offers ends on September 30: ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. మూడు రీఛార్జ్ ప్లాన్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 299, రూ. 749, రూ. 2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి.. ఈ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ […] -
HONOR 90 Launch: నేడే ‘హానర్’ 90 5జీ ఫోన్ లాంచ్.. 200 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
HONOR 90 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హానర్’ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘హువావే’ అనుబంధ సంస్థగా ఉన్న హానర్ బ్రాండ్‌పై ఎన్నో స్మార్ట్ఫోన్లు గతంలో విడుదల అయ్యాయి. అయితే దాదాపు మూడేళ్లుగా హానర్ నుంచి ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. హానర్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది. నేడు ‘హానర్ 90 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత దేశంలో […] -
Virat Kohli: బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ తడబడటం ఖాయం!
Virat Kohli not to big score in Bangladesh match: కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా మూడేళ్ల పాటు ఫామ్ లేమితో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతమతం అయిన విషయం తెలిసిందే. అడపాదడపా హాఫ్ సెంచరీలు చేసినా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. ఎట్టకేలకు 2022లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20లో సెంచరీ చేశాడు. దాంతో మూడేళ్ల సెంచరీ కరువును తీర్చుకున్నాడు. ఆపై […] -
Virat Kohli Fan Girl: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన శ్రీలంక యువతి.. వీడియో వైరల్!
Sri Lanka Lady Fan Gives Handmade Portrait to Virat Kohli: భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లీకి ఫాన్స్ ఉన్నారు. దాయాది పాకిస్తాన్‌లోనూ చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇటీవల కోహ్లీ ఆటను చూసేందుకు పాక్‌కు చెందిన ఓ లేడీ అభిమాని ఏకంగా శ్రీలంకకు వచ్చింది. తాజాగా ఓ శ్రీలంక యువతి […] -
Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరే జట్టేదో తెలుసా?
Sri Lanka Enters Asia Cup 2023 Final If PAK vs SL Match Cancelled: ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో భాగంగా నేడు శ్రీలంకతో పాకిస్తాన్ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. నేటి పోరులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడిన బంగ్లాదేశ్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే నేటి మ్యాచ్‌లో విజేతగా నిలవాలని ఇరు […] -
PAK vs SL: నేడు పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్.. భారత్‌ను ఢీకొట్టేదెవరు?
PAK vs SL Match Asia Cup 2023 Super Fours Today: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక నేడు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఢీ కొడుతుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కి చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు జట్లకు […] -
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold and Silver Today Price in Hyderabad on 14th September 2023: కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు.. 4-5 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 […] -
Kuldeep Yadav: ఈ స్పెల్ జీవితాంతం గుర్తుండిపోతుంది: కుల్దీప్
Kuldeep Yadav React on 5 Wicket Haul vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 357 పరుగుల లక్ష ఛేదనలో పాక్ 128 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ 8 ఓవర్లలో […]
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!