Sampath Kumar
Author- NTV Telugu-
IND vs PAK: గంటలోపే ‘సోల్డ్ అవుట్’ బోర్డు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ మాములుగా లేదు!
World Cup 2023 Mastercard Users India Match Tickets Finish: భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన అభిమానుల్లో ఎక్కువ మందికి ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. ‘మీరు క్యూలో ఉన్నారు.. దయచేసి వేచి ఉండండి’ అని రాత్రి వరకు చూపించింది. చివరకు సోల్డ్ అవుట్ అనే బోర్డు పడింది. ‘మాస్టర్ కార్డ్’ […] -
Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
Gold Today Price in Hyderabad 30th August 2023: నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 […] -
Rakul Preet Singh Pics: రెడ్ డ్రెస్‌లో హాట్ మిర్చిలా రకుల్ ప్రీత్ సింగ్.. కుర్రాళ్ల చూపంతా అక్కడే!
-
Asia Cup 2023: ఆసియా కప్ 2023కి టీమిండియాకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి […] -
World Cup 2023: ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలను గెలిస్తేనే గొప్ప కెప్టెన్!
Sunil Gavaskar hopes luck stays with Team India during World Cup 2023: భారత్ చివరిసారిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఐసీసీ ట్రోఫీ (ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ)ని గెలిచింది. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి అత్యుత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. మహీ తర్వాత విరాట్ కోహ్లీ సారథిగా వచ్చినా.. మరో టైటిల్ భారత ఖాతాలో చేరలేదు. విరాట్ గొప్ప బ్యాటర్ అయినా.. సారథ్యంలో విఫలమయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత […] -
World Cup 2023: ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!
BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. […] -
Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో […] -
RCB Jersey: కోర్టు మెట్లెక్కిన ఆర్సీబీ.. ఆ సీన్‌ను మార్చేందుకు ఒప్పుకున్న ‘జైలర్’ టీమ్!
Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ […] -
Ola S1 Range Bookings: ఓలా ఎస్1 రేంజ్ ఈవీ స్కూటర్లకు భారీ డిమాండ్.. 15 రోజుల్లో 75000 పైగా బుకింగ్స్!
Ola S1 Range Electric Scooters Bookings: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ. 90000 నుంచి రూ. 150000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్ట్ 15న కొత్త S1 సిరీస్ లాంచ్ అయింది. అదే ఇప్పుడు బలమైన మార్కెట్ కలిగి ఉంది. S1 లైనప్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 15 రోజుల్లో 75,000 […] -
Asia Cup 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్, కోహ్లీ పోటీ.. మరి గెలుపెవరిదో?
Rohit Sharma, Virat Kohli likely to surpass Sachin Tendulkar in Asia Cup 2023: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆగష్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న జరగనుంది. ఈ సారి ఎలా అయినా ఆసియా కప్‌ని పట్టేసుకోవాలని దాయాది జట్లు […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!