Sampath Kumar
Author- NTV Telugu-
Mohammed Siraj Records: ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్స్.. 10 రికార్డులు సృష్టించిన మహ్మద్ సిరాజ్!
Here Is Mohammed Siraj’s Records after Taking 6 Wickets in Asia Cup 2023 Final: కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 వికెట్స్ పడగొట్టి లంక నడ్డి విడిచాడు. ఇక […] -
Parliament Special Session: భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి: ప్రధాని మోడీ
PM Modi Speech On Parliament Old Building: ‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా […] -
Mohammad Siraj: నాకు ఓ మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ
Why Mohammed Siraj Bowls Only 7 Overs In Asia Cup 2023 Final vs Sri Lanka: కొలంబోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు (6/21) వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఔట్, స్వింగ్, బౌన్స్ వేసి […] -
CM Jagan: పండగపూట తీపికబురు చెప్పిన జగన్ సర్కార్.. వారికి గరిష్టంగా రూ.4.5 లక్షలు!
Gratuity to Annavaram Temple Retired Vrata Priests; ‘వినాయచవితి’ పండగపూట అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సేవలందించిన 33 మంది విశ్రాంత వ్రత పురోహితులకు వైఎస్ జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. గతంలో ఇద్దరు విశ్రాంత పురోహితులకు చెల్లించినట్టుగానే.. ఈ 33 మందికి వారి సర్వీసును అనుసరించి ఏడాదికి రూ. 10 వేల చొప్పున గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వీరు గరిష్టంగా రూ. 4.5 లక్షలు, కనిష్టంగా రూ. 1.5 లక్షల […] -
Rohit Sharma: ఏళ్లు గడిచినా ఈ విజయంను మరిచిపోలేం.. ఈ క్రెడిట్ సిరాజ్‌దే: రోహిత్ శర్మ
Rohit Sharma Heap Praise on Mohammad Siraj after Asia Cup 2023 Final: ఏళ్లు గడిచినా ఆసియా కప్ 2023 ఫైనల్ విజయంను మరిచిపోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విజయం క్రెడిట్ మొత్తం మొహ్మద్ సిరాజ్‌దే అని ప్రశంసించాడు. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదని, సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో […] -
Asia Cup 2023 Awards List: ఆసియా కప్ విన్నర్ భారత్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?.. అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే
Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని […] -
CM Jagan: నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన!
AP CM Jagan Schedule Today: సోమవారం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని […] -
Kakara Nooka Raju: మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి!
Ex MLA Kakara Nooka Raju Died: ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో విశాఖలోని ఒమిని ఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నూకరాజు మృతితో కాకర కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పాయకరావుపేట నియోజకవర్గంకు మూడుసార్లు కాకర నూకరాజు ఎమ్మెల్యేగా తమ సేవలు అందించారు. జనాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. కాకర నూకరాజు చివరి చూపు కోసం అభిమానులు ఆయన […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
# నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు 684 కొట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ ప్రారంభిస్తారు. వర్చువల్‌గా ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనం ప్రారంభం సహా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్దల పట్టాల పంపిణీ చేయానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తాతయ్య గుంట గంగమ్మ ఆలయ దర్శన అనంతరం సీఎం తిరుమల పయనం కానున్నారు. # నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు […] -
Mohammed Siraj: చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఓవర్.. మొహ్మద్ సిరాజ్ బుల్లెట్ బంతుల వీడియో!
Mohammad Siraj Historical Over in ODI Cricket: క్రికెట్ ఆటలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. బ్యాటర్ ట్రిపిల్ సెంచరీ చేయడం లేదా డబుల్ సెంచరీ చేయడం.. బౌలర్ 5 వికెట్స్ తీయడం లాంటివి అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం కూడా అలాంటిదే. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ను ఆసియా కప్ […]
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!