Sampath Kumar
Author- NTV Telugu-
World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఖాళీ స్టేడియంలోనే ప్రపంచకప్ మ్యాచ్!
World Cup 2023 PAK vs NZ Warm-Up Match in Hyderabad to be played behind closed doors: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా హైదరాబాద్ నగరంలో భారత్ మ్యాచ్‌లు లేకపోవడంతో భాగ్యనగర క్రికెట్ ఫాన్స్ ఇప్పటికే నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. అసలే బాధలో ఉన్న హైదరాబాద్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ […] -
Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!
Women Was Gang Raped by 6 Men in Rajasthan: రాజస్థాన్‌లోని దారుణం చోటుచేసుకుంది. పహాడీ సబ్ డివిజన్ పరిధిలో ఓ వితంతువుకు మత్తుమందు ఇచ్చి.. కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఆరుగురు కామాంధులు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పహాడీ సబ్ డివిజన్ పరిధిలో భర్తను కోల్పోయి ఇద్దరు […] -
Disney+ Hotstar-Reliance: జియో దెబ్బకు ఆగమాగం అవుతున్న స్టార్ స్పోర్ట్స్.. ఇక అంబానీ చేతికి..!
Walt Disney talks with Reliance over India Streaming Business: భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను భారత ప్రజలు ఓ మతంలా భావిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లు భారత ఆటగాళ్లకే కాదు.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు కూడా కోట్లు కురిపిస్తాయి. గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ.. తనకు […] -
Shaheen Shah Afridi Marriage: రెండోసారి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. పెళ్లి కూతురు ఎవరంటే?
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ […] -
Team India Schedule 2023: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే ఇక.. 20 రోజుల్లో 14 మ్యాచ్‌లు! షెడ్యూల్ ఇదే
Team India Schedule for Australia ODI Series and ODI World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే నెల రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు వరుస మ్యాచ్‌లతో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే.. వచ్చే 20 రోజుల్లో భారత క్రికెట్ జట్టు స్వదేశంలోనే 14 మ్యాచ్‌లు ఆడనుంది. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. వన్డే ప్రపంచకప్ 2023 ప్రాక్టీస్, గ్రూప్ దశ మ్యాచ్‌లు రోహిత్ సేన ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ […] -
Today Gold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today in Hyderabad on 20th September 2023: రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. గత 4-5 రోజులుగా పెరిగిన పసిడి ధరలు.. నేడు కూడా అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల […] -
Sanju Samson Post: టీమిండియాలో దక్కని చోటు.. సంజూ శాంసన్ పోస్ట్ వైరల్!
India Batter Sanju Samson’s Cryptic Post After Australia ODIs Snub: వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన టీమిండియా బ్యాటర్ కమ్ కీపర్ సంజూ శాంసన్‌కు శాపంలా మారింది. ఆసియా కప్ 2023లో చోటు దక్కని సంజూకి ప్రపంచకప్ 2023 ముంగిట ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో కూడా అవకాశం దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం భారత జట్టును ప్రకటించగా.. శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసీస్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును […] -
CM YS Jagan: నీటి విలువ, రాయలసీమ కష్టాలు నాకు తెలుసు: సీఎం జగన్
CM YS Jagan Inaugurates Handri Neeva Pump House at Kurnool: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని లక్కసాగరం హంద్రీనీవా పంప్‌హౌస్‌ను సీఎం ప్రారంభించారు. దాంతో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీటి సరఫరా ఆరంభం అయింది. హంద్రీనీవా పంప్‌హౌస్ నీటి ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ మొదలైంది. హంద్రీనీవా పథకం ద్వారా […] -
Realme Narzo 60x 5G Launch: రియల్మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు షురూ.. ఎక్కడో తెలుసా?
Realme Narzo 60x 5G Price and Specs in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ ఇటీవల మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రియల్మీ నార్జో 60 సిరీస్‌లో భాగంగా నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈరోజు (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యాయి. రియల్మీ సహా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రియల్మీ నార్జో […] -
Vivo Y100 Price Drop: రెండోసారి తగ్గిన వివో స్మార్ట్ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
Vivo Y100A and Vivo Y100 SmartPhones Price Cut in India Again: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’.. తన రెండు స్మార్ట్ఫోన్ల ధరలను భారతదేశంలో మరోసారి తగ్గించింది. వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించినట్లు వివో ఇండియా తన ఎక్స్‌లో పేర్కొంది. ‘ఇప్పుడు కొత్త ధరలలో స్టైలిష్ వివో వై100, వివో వై100 […]
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!