Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Gannavaram : గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు శనివారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం పొనుకుమాడులోని శ్రీ గంగా సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో […] -
Mallikarjuna Kharge : హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గే.. స్వాగతం పలికిన సీఎం రేవంత్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించే అవకాశం […] -
CM Revanth : ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి […] -
Chronic Stress : దీర్ఘకాలిక ఒత్తిడితో కాన్సర్ వ్యాప్తి.. ఎలానో తెలుసా..?
క్యాన్సర్ వ్యాప్తికి దీర్ఘకాలిక ఒత్తిడి ఎలా కారణమవుతుందో పరిశోధకుల బృందం ఒక పురోగతి అధ్యయనంలో చూపించింది. దీర్ఘకాలిక ఒత్తిడి మన గుండె జబ్బులు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది క్యాన్సర్ వ్యాప్తికి సహాయపడుతుందని తెలిసినప్పటికీ, ఇది ఎలా పని చేస్తుందనేది మిస్టరీగా మిగిలిపోయింది. యుఎస్‌లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ (సిఎస్హెచ్ఎల్) బృందం ఒత్తిడి కారణంగా న్యూట్రోఫిల్స్ అని పిలువబడే కొన్ని తెల్ల రక్త కణాలు జిగటగా ఉండే వెబ్ లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయని కనుగొంది, ఇవి […] -
Congress : ఖమ్మం పార్లమెంట్ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్..!
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ 11 సార్లు విజయం సాధించింది. సీపీఎం రెండుసార్లు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైసీపీ, బీఆర్ఎస్ […] -
Machani Somanath : పల్లె పల్లెకు మాచాని సోమనాథ్ సైకిల్ యాత్ర
సామాన్యుని గమ్యానికి చేర్చేది సైకిల్. సాధకుడుని విజయానికి చేర్చేది సైకిల్. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సైకిల్. ఆరోగ్యమైన రాజకీయాలకు ఉజ్వల భవిష్యత్తుకు నమ్మకమైన సైకిల్. ఎమ్మిగనూరు నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాద్యం అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మాచాని సోమనాథ్ గారు ఎమ్మిగనూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి నందవరం మండలంలోని ముగతి, నందవరం, కనకవీడు, త్సళ్లకుడ్లుర్, తిమ్మాపురం లో ఇంటింటికి వెళ్లి టీడీపీ […] -
DCP Padmaja: ఉప్పల్‌లో ఈ నెల 21న జరిగిన హత్య కేసును చేధించిన పోలీసులు
ఉప్పల్‌లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్ […] -
LS Elections : మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్ కోసం బీఆర్ఎస్లో పోటాపోటీ
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి బీఆర్ఎస్లో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బరిలోకి దిగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా కోరుతున్నారు. పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడికి టికెట్‌పై పార్టీ తనకు హామీ ఇచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు టికెట్ […] -
Srilatha Shoban Reddy : బీఆర్ఎస్కు GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా
గ్రేటర్లో బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధినేత శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. పార్టీ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో మీ వెంట ఉన్న కార్యకర్తలు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బాధపడ్డారన్నారు. తాను 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు. […] -
DK Aruna : భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్నదే మోడీ దార్శనికత
వివిధ రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తం చేశారు. కులం, మతం లేదా వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి , సంక్షేమాన్ని పెంపొందించడానికి మోడీ నిబద్ధతను మీడియాకు ఒక ప్రకటనలో అరుణ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పారిశ్రామిక వృద్ధి , వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేస్తూ, ఆర్థిక సమతుల్యత , వృద్ధిని నడిపించడంలో మోడీ నాయకత్వాన్ని […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!