బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని.. breaking news, latest news, telugu news, tdp, ycp, AP BJP Madhav
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు చేరుకోనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్.. మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకుంటుంది.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని 13 గ్రామాలకు చెందిన 673 మంది లబ్ధిదారులకు అజయ్‌కుమార్ పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు తగ్గకుండా పోడు సాగుదారులు సైతం ఖరీదైన భూములకు యజమానులుగా మారారన్నారు. breaking news, latest news, telugu news, puvvada ajay kumar, big news
ఏపీలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిలో టమాట రూ. 150కి అమ్ముతున్నారని, నూజివీడు మామిడి ధర కంటే టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టమాటనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలే తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కిసాన్ రైలు ద్వారా ధరలను నియంత్రించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే breaking news, latest news, telugu news, AP…
ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అయితే.. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు విశాఖపట్నంలో కలకలం రేపాయి. తనిఖీల్లో భారీగా సొమ్మును గుర్తించిన పోలీసు అధికారిణి భారీ మొత్తంలో నగదు కాజేసినట్లు విశాఖ సీపీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. మహిళ సీఐ చేతివాటంలో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పరిధి కాకపోయిన అనధికార తనఖీలు చేపట్టడం..