రీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని.. breaking news, latest news, telugu news, cm kcr, jeevan reddy, congress, cm kcr
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ప్రముఖ పర్యాటక కేంద్రం ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటళ్లకు కూడా వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో అనేక MOU లు చేసుకున్నామన్నారు.. breaking news, latest news, telugu news, pawan kalayn, gudivada amarnath,
నేడు ఏలూరు నుంచి రెండో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో జనసేన వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ఏలూరు చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు ..breaking news, latest news, telugu news, jansena, pawan kalyan, big…