జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగిసిన జగనన్న సురక్షా క్యాంపైన్ వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రజల ముందు పెట్టనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి జగనన్న సురక్షా క్యాంపెన్కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. breaking news, latest news, telugu news, big news, jagananna suraksha,
చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన రాలేదని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదన్నారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని, అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు అని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, devineni avinash, tdp, ycp
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. breaking news, latest news, telugu news, big news, cm jagan,