ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్, తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర ఈ విషయాన్ని మంగళవారం దుబాయ్లో గ్రూప్ ఇవిపి (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) అనిల్ మోహతాతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. DP World, Breaking news, latest news, telugu news, big news, Telangana, Minister ktr
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిదిలో బొంగుళూర్ లోని ఓ గార్డెన్ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర రైతు సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy, bjp, brs, congress, PM Modi,
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు మంత్రి జగదీష్ రెడ్డి. breaking news, latest news, telugu news, big news, jagadish reddy,
సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్లో ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా ఇప్పటికే ఐదుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ కార్యదర్శినీ కలిసిన డీకే అరుణ... ఎన్నికల సంఘం జారీ చేసిన కాపీనీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేసి వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాల అసెంబ్లీ ఎన్నిక గెలిచిన అభ్యర్థి అఫిడవిట్ పైన పిటిషన్ వేశానని, breaking news, latest news, telugu news, big news, dk aruna
కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన 174 మంది మైనార్టీ లబ్ధిదారులకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఇక్కడ రూ.1.74 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. breaking news, latest news, telugu news, gangula kamalakar