Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
Komatireddy Rajgopal Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. కొద్దిరోజుల క్రితం మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జాతీయ పరిణామాలపై తీవ్ర నిరసన బాధితుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, […] -
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్‌కో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గత 12 గంటలుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు, నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కియా, మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముత్యం వెంకటరమణ […] -
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
Palakura Chutney Recipe in Telugu: సాధారణంగా మనం ప్రతిరోజూ ఇళ్లలో టిఫిన్లలోకి పచ్చిమిర్చి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీలనే తయారు చేస్తుంటాం. రోజూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొట్టిన వారికి, రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే ‘పాలకూర చట్నీ’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. పోషకాల గని – పాలకూర పాలకూరలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ వంటి […] -
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
Home Hacks : సాధారణంగా ఇంట్లో బల్బులు , ట్యూబ్‌లైట్లు పాతబడే కొద్దీ కాంతి తగ్గడం లేదా మసకబారడం మనం గమనిస్తుంటాం. చాలామంది వెంటనే వోల్టేజ్ సమస్య అనుకుని లేదా బల్బు పాడైపోయిందని భావించి కొత్తది కొనడానికి సిద్ధపడతారు. అయితే ప్రతిసారీ కొత్త బల్బు కొనవలసిన అవసరం లేదు. బల్బుల ఉపరితలంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి , నూనె జిడ్డు వల్ల కూడా కాంతి తీవ్రత దాదాపు సగానికి పైగా తగ్గిపోతుంది. కొన్ని చిన్నపాటి చిట్కాలతో వీటిని […] -
Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని , ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ లక్ష్యాన్ని గతంలో ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ ఆమోదం తెలిపింది. అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రైతుల మేలు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి గాను […] -
Bhatti Vikramarka : కేటీఆర్‌కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
Bhatti Vikramarka : “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచ వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ (NPDCL) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండ […] -
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ప్రతిరోజు విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విధులకు వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను మళ్లించి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో స్పందించిన ఉద్యోగిని డ్రైవర్‌ను తీవ్రంగా ప్రతిఘటించడంతో, పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో సహా పరారయ్యాడు. […] -
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి అక్కడ నుంచే ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా, తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం, పోలీసు , అటవీ శాఖ అధికారులు జారీ చేస్తున్న సూచనలు, హెచ్చరికలను పాటించాలని ఆ […] -
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం , రచ్చపల్లి గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు రైతుల కష్టాలు ఎన్నడూ కనిపించలేదని, ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరామర్శల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు […] -
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
Cleaning Hacks : నేటి ఆధునిక కాలంలో ఇళ్ల నిర్మాణానికి ఎన్నో రకాల సామగ్రులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, మన పూర్వీకాలం నాటి సాంప్రదాయ ఇనుప అల్మారాలు ఇప్పటికీ తమ ప్రాముఖ్యతను నిలుపుకున్నాయి. దృఢత్వానికి మారుపేరైన ఈ ఇనుప అల్మారాలు నేటికీ చాలా ఇళ్లలో కనిపిస్తుంటాయి. అయితే, వర్షాకాలంలో లేదా వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల ఇవి త్వరగా ఆక్సీకరణం చెంది, తుప్పు పట్టి తమ మెరుపును కోల్పోతుంటాయి. అలా అని వీటి స్థానంలో కొత్తవి కొనాల్సిన […]
తాజావార్తలు
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!