Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- పంచాయతీరాజ్ కార్యాలయాల పరిధుల్లో సవరణ
- మర్పల్లి PRSD ఇక వికారాబాద్ డివిజన్‌లోకి
- తాండూర్ డివిజన్ నుంచి మర్పల్లి మార్పు
- G.O.Ms.No.32తో కొత్త పరిపాలనా పరిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలోని కొన్ని కార్యాలయాల పరిధులను మారుస్తూ జీవో 32 జారీ చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్ల పరిధులను సవరించే క్రమంలో ఈ మార్పులు చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం కొన్ని కార్యాలయాల పరిధుల్లో మార్పులు అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు మండలాల పరిధిని ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ముఖ్యంగా తాండూర్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో ఉన్న మర్పల్లి పంచాయతీరాజ్ సబ్ డివిజన్ (PRSD)ను ఇకపై వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు తాండూర్ డివిజన్ పరిధిలో ఉన్న మర్పల్లి, తాజా ఉత్తర్వులతో వికారాబాద్ డివిజన్ పరిధిలోకి మారనుంది. దీంతో వికారాబాద్ పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో కుల్కచర్ల, పరిగి, వికారాబాద్-1, వికారాబాద్-2తో పాటు మర్పల్లి PRSD కూడా ఉండనుంది. ఈ మార్పుల ద్వారా ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ, కార్యాలయాల పరిపాలనా పరిధుల్లో సవరణలు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?