Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను సరిగ్గా అంచనా వేసేందుకు విద్యాశాఖ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో జరిగే పరీక్షల జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే దిద్దే పాత పద్ధతికి స్వస్తి పలకనున్నారు. మూల్యాంకన ప్రక్రియలో నిష్పక్షపాత వైఖరిని పెంపొందించడం, పారదర్శకతను పెంచడం , విద్యార్థుల నిజమైన ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ‘క్రాస్ వాల్యుయేషన్’ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు. వేరే ఉపాధ్యాయులతో మూల్యాంకనం – పక్షపాతానికి చెక్ కొత్తగా రూపుదిద్దుకున్న […] -
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ సమాజ సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. కమీషన్ల కోసం వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కారుచౌకగా పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆజామాబాద్ భూముల కేటాయింపు అవకతవకలపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక […] -
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
TGIIC : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ రాయదుర్గంలో నిర్వహించిన భూముల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధిక ధరకు భూములు విక్రయమయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం , వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని అధికారులు […] -
Robbery : బస్సులో దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
Robbery : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో ఒక బస్సులో భారీ దోపిడీ జరిగింది. ఆర్టీసీ అమరావతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక దంపతుల బ్యాగ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, అందులోని రూ.లక్షల విలువైన బంగారం , వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి గుంటూరులోని SVN కాలనీకి అమరావతి బస్సు (AP 4219) లో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వారు తమ వెంట […] -
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
Hero Sanjosh : సినిమాల్లో నటిస్తూనే సామాజిక బాధ్యతను చాటుకుంటున్న యంగ్ హీరో సంజోష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌కు చెందిన దృష్టిలోపం ఉన్న అమ్మాయిల సమక్షంలో ఆయన రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ అమ్మాయిల అవసరాల కోసం ఒక గ్యాస్ స్టవ్‌ను బహూకరించడంతో పాటు, వారందరికీ ప్రత్యేకంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. “ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే.. మీకు ఎలాంటి అవసరం […] -
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఒక పురాతనమైన, మహిమాన్వితమైన కొండపై వెలసిన స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్ర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ‘తెలంగాణ శ్రీశైలం’గా భక్తులు ఆరాధించే ఈ 1500 ఏళ్ల నాటి ప్రాచీన ఆలయ స్థలపురాణం, వీరభద్ర స్వామి ఆవిర్భావం , ముచుకుందా నదికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలను వివరంగా చూద్దాం.. హైదరాబాద్ నగర కోలాహలానికి దూరంగా, ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అత్యంత ప్రాచీనమైన కొండపై శివయ్య స్వయంభూగా వెలిసిన అద్భుత క్షేత్రం ఆధ్యాత్మిక […] -
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
Ganja Smuggling Busted: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కార్లో గంజాయిని ఇల్లీగల్‌గా సప్లై చేస్తున్న ఒక ఇంటర్‌స్టేట్ గ్యాంగ్ ఆటను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF), ఆర్ఎన్సీసీ ఖమ్మం టీమ్స్ చౌటుప్పల్ పోలీసులతో కలిసి కట్ చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దగ్గర విజయవాడ–ముంబై నేషనల్ హైవేపై కార్‌ను ఆపి ఇద్దరు అక్యుజ్డ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గరి నుంచి రూ.10.25 లక్షల విలువైన 20.5 కేజీల గంజాయి, […] -
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
Chit Fund Fraud : చిట్టీల పేరుతో దాదాపు 25 మంది నుండి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డ్ నివాసి నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చిట్టిల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాకేత్ లో నివసించే ఏ.వెంకటేశ్వర్లు అతని వద్ద పది […] -
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
Hit and Run : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్సింగి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను తీవ్రంగా ఢీకొట్టడమే కాకుండా, వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. డెలివరీకి వెళ్తుండగా ప్రమాదం.. ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే యువకుడు […] -
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతిలోని సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో ఒక విధంగా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట […]
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు