Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు
Tomato market price today : గత కొన్ని వారాల క్రితం ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు అమాంతం నేలకు దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించినప్పటికీ, పండించిన రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏపీ , తెలంగాణలోని మదనపల్లి, అనంతపురం, వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. […] -
Off The Record : సైలెంట్ మోడ్ లో ఉమ్మడి తూ.గో.జిల్లా టీడీపీ కాపు నేతలు
కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని అక్కడి టీడీపీ కాపు నాయకులు అంటున్నారా? అస్సలు… ఏ మాత్రం మొహమాటపడకుండా…. ప్రయారిటీని బట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తున్నారా? వైసీపీలోని తమ కులం నాయకులు హాటు ఘాటు కామెంట్స్ చేస్తున్నా…. వాళ్ళు అందుకే రియాక్ట్ అవడం లేదా? ఎక్కడుందా పరిస్థితి? టీడీపీ కాపు నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నేతలు చాలా మందే ఉన్నారు. అందులో పొలిటికల్ పరపతి, అంగ […] -
Off The Record : మైలేజ్ వచ్చిందా..? లేక సంజాయిషీ ఇచ్చుకున్నారు..?
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డు విషయమై కూటమిలో భిన్న వాదనలున్నాయా? లడ్డు కల్తీ చర్చలో ఎవరిది పైచేయి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదా? అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ప్రస్తుతం కూటమి వర్గాల్లో దీనికి సంబంధించి నడుస్తున్న డిస్కషన్ ఏంటి? మనకు మైలేజ్ వచ్చిందా? లేక మనమే సభ సాక్షిగా సంజాయిషీ ఇచ్చుకున్నామా? తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రస్తుతం కూటమి వర్గాల్లో మొదలైన అంతర్మథనం ఇది. ఇది […] -
CM Revanth Reddy : CURE పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ సూచనలు
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం , భద్రతపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి హోటల్ కిచెన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. దీనివల్ల […] -
Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత సంచలనం
ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు. లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
కేరళ స్టోరీ-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. స్టే ఎత్తేసిన హైకోర్టు.. విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు […] -
Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..
Cholesterol Control Tips In Telugu : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య చెడు కొలెస్ట్రాల్ (LDL). రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచే ఉత్తమ ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. […] -
Off The Record : బీజేపీ నాయకత్వం ఆ మూడు జిల్లాల మీద ఫోకస్ పెట్టడం లేదా?
కొడతాం… గట్టిగా కొట్టేస్తాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ప్రత్యామ్నాయం కాబోతున్నాం… తెలంగాణ బీజేపీ నాయకులు తరచూ కేడర్‌కు చెప్పే మాటలివి. కానీ… వాస్తవంగా అంతుందా? పవర్ సంగతి తర్వాత… అసలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పార్టీ ఉనికి ఉందా? జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారా? మున్సిపల్ ఎన్నికల్లో బోర్లా పడ్డ పార్టీకి రేపు పరిషత్ ఎలక్షన్స్‌లో ఇంకా గట్టి దెబ్బ తగులుతుందా? అసలు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన జిల్లాలో ఏవి? తెలంగాణలో కమల వికాసం […] -
Off The Record : గుడివాడలో కొడాలి నాని కోసం ఎదురు చూపులు
వస్తున్నా… వచ్చేస్తున్నా…. అంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంకేతాలు పంపుతున్న ఆ మాజీ మంత్రి ఎందుకు లేట్ చేస్తున్నారు? ఒక ఉమ్మడి జిల్లా మొత్తం మీద వైసీపీ రీ ఛార్జ్ అయితే… ఆ ఒక్క సెంగ్మెంట్లో మాత్రమే నాయకుడి కోసం ఎదురు చూడ్డానికి కారణం ఏంటి? అటు టీడీపీ కూడా కమ్…కమ్… వెల్కమ్. మీరు ఎంత త్వరగా వస్తే మా టార్గెట్ అంత త్వరగా పూర్తవుతుందని అంటోందా? ఎవరా నాయకుడు? సొంత కేడర్‌తో పాటు ప్రత్యర్థులు కూడా ఎందుకు […] -
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
Fatty Liver Diet Plan in Telugu : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘ఫ్యాటీ లివర్’. కాలేయంలో పరిమితికి మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, అది లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు; సరైన ఆహార నియమాలు , వ్యాయామంతో ఈ సమస్యకు సులభంగా […]
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!