Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Revanth Reddy : పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరింది
TPCC President Revanth Reddy fired on CM KCR Job Notification. గత సోమవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 91వేల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకాలు, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీనిపై టీపీసీసీ […] -
Kolusu Parathasarathy : తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…?
YCP MLA Kolusu Parthasarathy reacts on TDP Leader Atchannaidu Comments. టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదని ఆయన అన్నారు. తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…? అని ఆయన ప్రశ్నించారు. ఏదన్నా ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తే […] -
Revanth Reddy : మిగిలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకు పోయిందా
TPCC President Revanth Reddy satirised the job vacancies announced by CM KCR today. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో 91 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఖాళీలు ఎప్పటి లోపు భర్తీ చేస్తారో చెప్పలేదని సెటైర్ వేశారు. గతంలో లక్ష ఏడూ వేలు ఖాళీలు ఉన్నాయని, మరొక 50 […] -
Bandi Sanjay : ఆ నోటిఫికేషన్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు
BJP state president Bandi Sanjay countered on the job vacancies announced by CM KCR today. సీఎం కేసీఆర్ తెలంగాణలో 91 వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన స్పందన లేదని, సీఎం మాటకు విలువ లేకుండా పోయిందని, […] -
Kolusu Parthasarathy : అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేశారు
YCP MLA Kolusu Parthasarathy countered on the remarks made by TDP leader Atchannaidu. ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్లు తాబేదార్లకు లాభం చేకూర్చేలా దోచుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత 90 […] -
Komatireddy Rajgopal Reddy : అప్పులు ఇచ్చే స్థాయి నుంచి తెచ్చుకునే స్థాయి వచ్చాం
Congress MLA Raja Gopal Reddy countered the remarks made by Minister Harish Rao in the Telangana Assembly sessions. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రాంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో అధికారి పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నలు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. […] -
Minister Harish Rao : బీజేపీ వాళ్లది ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ
Minister Harish Rao countered the remarks of the Opposition in the Telangana Assembly budget meetings. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ […] -
Harish Rao : భట్టి కూడా ఇలా మాట్లాడుతారనుకులే..
Minister Harish Rao countered CLP leader Bhatti's remarks at the 2022 Telangana Assembly budget meetings. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పాటు, పలు విషయాలపై అధికార పార్టీకి ప్రశ్నలు […] -
Vangalapudi Anitha : ప్రచారం ఆపకపోతే ఇంటికి వెళ్లి తాట తీస్తా..
Telugu Desam Party Women President Vangalapudi Anita Reacted Strongly To The Remarks Made by YCP MLA Prasanna Kumar Against Her. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ భిక్షతో 3సార్లు ఎమ్మెల్యే అయ్యారని ఆమె విమర్శించారు. […] -
MISSION MAJNU: రశ్మిక ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ డేట్ లాక్డ్!
south indian actress Rashmika mandanna Bollywood debue film Mission Majnu movie release date fixed. సిద్ధార్థ్ మల్హోత్రా, రశ్మిక మండణ్ణ నటిస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. 1970 సమయంలో పాకిస్తాన్ నడిబొడ్డున జరిగిన ‘రా’ మిషన్ కు సంబంధించిన సంఘటనలతో ఈ సినిమాను సంతాను బాగ్చీ తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి మాసంలో లక్నోలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది మే 13న సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ […]
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!