Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Bhatti vs Errabelli : మీరు కొనాలి అంటే.. మీరు కోంటున్నారా అని..
CLP leader Bhatti Vikramarka and Minister Errabelli Dayakar criticize each other during Telangana Assembly budget meetings 2022. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే సోమవారం బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెడుతున్న సమయంలో అందోళనకు దిగారని బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వర్సెస్ […] -
Bhatti Vikramarka : బియ్యం సంచి లేదు..సంచిలో సరుకూ మాయం..
CLP leader Mallu Bhatti Vikramarka Questioned TRS Government at TS assembly Budget meetings 2022. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే నిన్న సీఎం కేసీఆర్ సంచనల ప్రకటన చేస్తానని చెప్పి.. చెప్పిన విధంగానే ఈ రోజు ఉదయం అసెంబ్లీలో జాబ్ నోటిషికేష్లన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం నుంచి ప్రస్తుతం వరకు చేసిన పనులను వివరించారు. ఇదిలా ఉంటే.. అనంతరం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ […] -
RBI : కీలక నిర్ణయం.. వారికి మరింత సౌలభ్యం..
RBI launches UPI 123Pay for instant digital payments using feature phones. దేశంలో రోజురోజుకు డిజిటలైజేషన్ పెరిగిపోతోంది. చిన్నచిన్న లావాదేవీలకు కూడా డిజిటల్‌గా చెల్లిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. డిజిటలిజం ఎంతగా అందరికీ అలవాటైందో. అయితే ఈ డిజిటలైజేషన్‌ను గ్రామస్థాయిలో కూడా డెవలప్ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల వ్యాప్తిని పెంచే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీచర్ ఫోన్ల కోసం UPI ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి […] -
Mallemala : శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాయాజాలం!
పట్టుమని పది సినిమాలు కూడా నిర్మించలేదు. కానీ, నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. త్రికరణ శుద్ధితో చేసే పనులు విజయం సాధిస్తాయి అని ప్రతీతి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు నచ్చిన పనిని త్రికరణ శుద్ధితో చేసేవారు. అందువల్లే తండ్రి యమ్.యస్. రెడ్డి చిత్రసీమలో సాధించని విజయాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అలా ‘తండ్రిని మించిన తనయుడు’ అనిపించుకున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1958 […] -
Bandi Sanjay : ఆస్కార్‌ను మించిన పురస్కార్ నీకే ఇవ్వాలి
సీఎం కేసీఆర్‌పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు అంటూ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే అని అన్నారు. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలన్నారు. […] -
Bandi Sanjay : నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త
సీఎం కేసీఆర్ ఈ రోజు వనపర్తి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని, బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదివేలో, 20 వేలో […] -
MLA Roja : మా అన్నయ్యలే నాకు అండగా నిలబడ్డారు
సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పధకాలన్నీ మహిళా లబ్దిదారులకి అందేలా కృషిచేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగులకి అభినందనలు తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలే నాకు అండగా నిలబడ్డారన్నారు. నేను సినిమాలలోకి అడుగు పెట్టేటపుడు నాకు తోడుగా మా అన్నయ్యలు వచ్చేవారని, రాజకీయాలలో నన్ను నా భర్త సెల్వమణి ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. నేను […] -
Sajjala Ramakrishna : 50 శాతానికి పైగా మహిళలకి చట్ట సభల్లో రిజర్వేషన్లు
విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి […] -
TS Corona Bulletin : కొత్తగా ఎన్నికేసులంటే..?
యావత్తు ప్రపంచాన్ని అతాలకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తగ్గుముఖం పట్టిన కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో ధర్డ్ వేవ్ మొదలైంది. దీంతో కరోనా కేసులు భారీగా నమోదైన రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు కఠిన తరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లు విధించారు. దీంతో థర్డ్‌వేవ్ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు భారత్‌లో 5వేల లోపు నమోదవుతున్నాయి. అయితే […] -
Etela Rajender : శాసనసభ్యుల హక్కులను కాలరాశారు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 7 ఏళ్ళ బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. అనుభవజ్ఞుడిని, మీ బడ్జెట్లో లొసుగులు తెలుసు కాబట్టి.. […]
తాజావార్తలు
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!