Venkat Reddy
Author- NTV Telugu-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
Astrology : జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. కానీ వాటిని ఎదుర్కొనే విధానమే ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కొందరు చిన్న ఇబ్బంది వచ్చినా ఆందోళన చెందుతారు. మరికొందరు మాత్రం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. అపజయాలను చూసి వెనక్కి తగ్గకుండా, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే మనస్తత్వం అందరిలో ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశులవారిలో ధైర్యం, పట్టుదల, సవాళ్లను ఎదుర్కొనే స్వభావం […] -
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
Wedding Rumours : సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో పుకార్లు రావడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఒక ఫోటో వైరల్ అయితే, దానికి అనేక కథనాలు జోడించి ప్రచారం చేయడం తరచూ చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ మహికా శర్మ. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఒక్క ఫోటో మాత్రమే. ఆ ఫోటోలో మహికా […] -
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖలీఫా’ ఓనం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఆ పాత్ర కోసం మోహన్‌లాల్‌ను పృథ్వీరాజ్ ఎలా ఒప్పించారు? ఆయన ఎలా స్పందించారు? అనే విషయాలను రీసెంట్ గా పృథ్వీరాజ వెల్లడించడంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా […] -
Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
Earphones : ప్రస్తుతం ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వాడని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చాలా తక్కువ. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, బస్సులో, మెట్రోలోనే కాకుండా ఇంట్లో పని చేస్తూ కూడా పాటలు వినడం, వీడియోలు చూడడం కోసం చాలామంది గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. వైర్లెస్ ఇయర్‌బడ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వినియోగం మరింత పెరిగింది. అయితే ఎక్కువసేపు, అధిక శబ్దంతో ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం వినికిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు […] -
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్‌తో మరో రికార్డు
Dhurandhar 2 : ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకోవడం పెద్ద విషయంగా మారింది. అలాంటిది ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి అదే సినిమాను చూసే పరిస్థితి ఏర్పడితే అది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇప్పుడు రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ అదే రూట్ లో వెళ్తోంది. థియేటర్లలో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, డిజిటల్ […] -
Family Vacation: యూరప్‌ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్‌కు బెస్ట్!
Family Vacation: విదేశీ పర్యటన అనగానే చాలామంది వెంటనే పారిస్‌లోని మెరిసే వీధులను, ఇటలీలోని రమణీయ నగరాలను, స్విట్జర్లాండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలను ఊహించుకుంటారు. కానీ భారతదేశానికి పొరుగు దేశమైన నేపాల్‌లో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయని మీకు తెలుసా? అక్కడకి వెళ్తే యూరప్ పర్యటనను వదులుకున్నందుకు మీరు అస్సలు బాధపడరు. ఫ్యామిలీతో కలసి విదేశాల్లో వెకేషన్ కు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుందనేది చాలా మంది భావన. కానీ మన దేశానికి పొరుగునే ఉన్న నేపాల్‌లో […] -
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Moringa Health Benefits: మన వంటింట్లో ఎప్పటి నుంచో భాగంగా ఉన్న మునగను చాలా మంది సాధారణ కూరగాయగా మాత్రమే చూస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు మాత్రం దీనిని ‘మిరాకిల్ ట్రీ’గా అభివర్ణిస్తున్నారు. వేల ఏళ్లుగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఆహారంగా, సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్న ఈ మొక్క ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో మునగకు మరింత ప్రాధాన్యం లభిస్తోంది. అయితే మునగలో […] -
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
Rahul Dev: వెండితెరపై ఎంతటి క్రూరమైన విలన్ పాత్రనైనా అలవోకగా పోషించే నటులు కూడా నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొంటుంటారు. ప్రేక్షకులకు కనిపించేది రంగుల ప్రపంచమే కానీ వాటి వెనుక అసలు విషయాలు అరుదుగానే వెలుగులోకి వస్తాయి. అలాంటి జీవితాన్నే గడిపిన నటుల్లో రాహుల్ దేవ్ కూడా ఒకరు. భార్యను కోల్పోయిన తర్వాత తన జీవితమే శూన్యంగా మారిపోయిందని, అప్పటికే డబ్బు, పేరు, గుర్తింపు అన్నీ ఉన్నప్పటికీ తన చిన్న కొడుకును ఎలా పెంచాలో […] -
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్‌పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Dil Raju: టాలీవుడ్లో హీరోల రెమ్యునరేషన్‌పై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. స్టార్ హీరోల పారితోషికాలు పెరగడంతో సినిమా బడ్జెట్లు భారీగా పెరుగుతున్నాయని, నిర్మాతలపై ఆర్థిక భారం కూడా అదే స్థాయిలో పెరుగుతోందని పరిశ్రమలో తరచూ వినిపించే మాట. ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్, బాలీవుడ్లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఇటీవల ఓ […] -
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
Sree Vishnu : శ్రీవిష్ణు కెరీర్లో ఒక్కో సినిమా ఆయన మార్కెట్‌ను పెంచుతూనే ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న ఈ హీరో ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో తన సినిమా ప్రచారం కాకుండా మరో చిన్న సినిమాకు అండగా నిలుస్తూ శ్రీవిష్ణు చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న విడుదలైన […]
తాజావార్తలు
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!