Venkat Reddy
Author- NTV Telugu-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
OG 2: స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా అవకాశం దక్కడం ఒక ఎత్తయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి అదృష్టం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను వరించినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్ నటించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఓజీ 2’లో హీరోయిన్గా ఎంపికైనట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ […] -
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
Kakanmath Temple: చూడగానే కూలిపోతుందేమో అనిపించే ఓ ఆలయం… కానీ వెయ్యేళ్లకు పైగా తట్టుకుని ఇప్పటికీ అచంచలంగా నిలిచి ఉంది. సిమెంట్ లేదు, సున్నం లేదు కేవలం భారీ రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ఎన్నో రహస్య కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు దీనిని దెయ్యాలు ఒక్క రాత్రిలో నిర్మించాయని నమ్ముతారు. మరికొందరు ఇది ప్రాచీన భారతీయ శిల్పకళకు నిదర్శనమని చెబుతారు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లా సిహోనియా గ్రామంలో ఉన్న కాకన్మఠ్ […] -
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
Harshad Chopra: ప్రేమకు జీవితాన్ని అందంగా మార్చే శక్తి ఉంటే, అదే ప్రేమలో ఎదురయ్యే ద్రోహం కూడా మనిషిని పూర్తిగా మార్చేయగలదు. కాలం గడిచినా కొన్ని గాయాలు మానవు. కొన్ని జ్ఞాపకాలు మనసును వదిలిపోవు. ప్రముఖ టెలివిజన్ నటుడు హర్షద్ చోప్రా జీవితంలో కూడా అలాంటి ఓ చేదు అనుభవం మిగిలిపోయిందని ఆయన వెల్లడించారు. 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు ‘లాకప్ సీజన్ 2’ రియాలిటీ షోలో ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు […] -
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
G2: టాలీవుడ్లో కథకు ప్రాధాన్యం ఇచ్చే హీరోల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు అడివి శేష్. విభిన్నమైన కథలు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది ‘డకాయిట్’ చిత్రంతో మరోసారి ఆకట్టుకున్న శేష్, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గూఢచారి 2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న […] -
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
Sankranthi 2027: సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు బరిలోకి దిగుతారంటే అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. కానీ ఇద్దరు అగ్రహీరోలు ఒకేసారి రంగంలోకి దిగబోతున్నారనే వార్త వస్తే మాత్రం ఆసక్తి మరింత రెట్టింపవుతుంది. ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి చర్చే జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం సంక్రాంతి 2027 బరిలో నిలవొచ్చన్న ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే […] -
YouTube Record: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
YouTube Record: 2017లో విడుదలైన ‘జయ జానకి నాయక’ థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే అంచనాలను ఈ సినిమా ఏమాత్రం రీచ్ కాలేదు. కానీ డిజిటల్ ప్రపంచంలో మాత్రం ఈ సినిమా ఊహించని రీతిలో సంచలనం సృష్టించింది. ‘ఖూన్‌ఖార్’ పేరుతో హిందీలో డబ్ చేసిన ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయగా, నార్త్ ఆడియన్స్ […] -
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
Shraddha Kapoor: బాలీవుడ్లో ‘స్త్రీ 2’తో భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ఎంచుకుంటున్న ఆమె, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ‘ఈత’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఈత’ సినిమా మరాఠీ జానపద […] -
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ డిస్టోపియన్ ప్రపంచంలో ప్రభాస్ భైరవగా ఆకట్టుకుంటే, అతని వెంట నీడలా తిరిగే ‘బుజ్జి’ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ రోబోటిక్ పాత్రకి మహానటి కీర్తి సురేశ్ తన గొంతుతో ప్రాణం పోశారు. అయితే ఈ పాత్ర వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉందని తాజాగా ఆమె ఒక […] -
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
Peddi OTT Release: థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా భారీ వసూళ్లు సాధించిన స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ కూడా డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన ఈ స్పోర్ట్స్ డ్రామా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా […] -
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
Vastu Tips : కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా చాలామంది ఇళ్లలో పాత క్యాలెండర్లు గోడలపైనే కనిపిస్తుంటాయి. కొందరు అందంగా ఉందని ఉంచుతారు. మరికొందరు మార్చడం మర్చిపోతారు. ఇంకొందరు ముఖ్యమైన తేదీలు గుర్తు పెట్టుకోవడానికి పాత క్యాలెండర్లను అలాగే ఉంచేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారి ప్రకారం పాత క్యాలెండర్లను ఎక్కువకాలం ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదని చెబుతారు. దీనికి కారణం ఏమిటి? వాస్తు నిపుణులు ఏం సూచిస్తున్నారు? వాస్తు ప్రకారం క్యాలెండర్ అనేది […]
తాజావార్తలు
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!