Venkat Reddy
Author- NTV Telugu-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
OTT Movie: మనుషులు కాదు.. గొర్రెలే డిటెక్టివ్లైతే ఎలా ఉంటుంది? వినడానికి విచిత్రంగా అనిపించినా, తెరపై మాత్రం ఆ ఆలోచన అద్భుతమైన వినోదాన్ని పంచుతోంది . ఒక హత్య కేసును ఛేదించేందుకు తెలివైన గొర్రెల మంద రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’ (The Sheep Detectives). థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హాలీవుడ్ కామెడీ మిస్టరీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియోతో అమెజాన్ […] -
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామిడీ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ నిన్న వైజాగ్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో వేడుక మరింత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ కూడా […] -
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
Astrology : అందరితో కలిసిమెలిసి ఉండే వాళ్లు కొందరైతే, ఒంటరిగా కొంత సమయం గడపడానికి ఇష్టపడే వాళ్లు మరికొందరు. అయితే ఒంటరిగా ఉండటం అంటే అందరినీ దూరం పెట్టడం లేదా స్నేహాలు ఇష్టం లేకపోవడం అని అర్థం కాదు. కొంతమంది తమ ఆలోచనలను సరిచేసుకోవడానికి, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, మానసికంగా రీఛార్జ్ అవ్వడానికి ఒంటరిగా ఉండే సమయాన్ని ఇష్టపడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశులవారిలో ఈ స్వభావం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు. మరి ఆ […] -
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
Shah Rukh Khan : మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకోవడం ఒక గొప్ప విషయం అయితే, వారితో ఆప్యాయంగా మెలగడం, వారి ప్రేమకు గౌరవం ఇవ్వడం మరో గొప్ప లక్షణం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి అదే నిరూపించారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన స్టేజ్ ప్రెజెన్స్‌తోనే కాదు, అభిమానులతో చేసిన సరదా సంభాషణతో కూడా అందరి మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా ఓ మహిళా అభిమాని చేసిన వ్యాఖ్యకు […] -
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
Online Shopping : మొబైల్లో ఒక ఆఫర్ కనిపించగానే వెంటనే కార్ట్‌లో వస్తువులు వేసేయడం, అవసరం లేకపోయినా డిస్కౌంట్ ఉందనే కారణంతో కొనేయడం.. ఇవి ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిపోయాయి. ఆన్లైన్ షాపింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత షాపింగ్ అనేది అవసరం కోసం కాకుండా ఒక వినోదంగా కూడా మారింది. అయితే ఈ అలవాటు వల్ల తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లులు, అనవసర ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితికి […] -
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
Samantha: సినిమా కోసం నటీనటులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారని తరచూ వింటుంటాం. కానీ నిజ జీవితంలో ఓ తల్లి ప్రసవించే అత్యంత వ్యక్తిగత క్షణాన్ని కూడా సినిమా కథలో భాగంగా మార్చడం చాలా అరుదు. ప్రస్తుతం సమంత తన గర్భధారణను అధికారికంగా ప్రకటించి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో, గతంలో మరో హీరోయిన్ తీసుకున్న సంచలన నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో జరిగిన మా ఇంటి బంగారం సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత […] -
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
Raja Shivaji OTT : బాక్సాఫీస్ వద్ద ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ‘రాజా శివాజీ’ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ హిస్టారికల్ మూవీ ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మరాఠీ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను చూసే అవకాశం లభించింది. రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన […] -
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
Celebrity Wedding : ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జూన్ 25న గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో అవంతిక సుందర్, చెన్నైకి చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్ శ్రీనివాసన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత […] -
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
Asha Bhosle : సంగీతానికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పే అరుదైన ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. భారతీయ సంగీత ప్రపంచానికి చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఆశా భోస్లే. ఆమె జ్ఞాపకాలను ఉత్తర లండన్‌లోని వేలాది మంది ప్రేక్షకుల మధ్య సజీవంగా నిలిపింది ప్రముఖ బ్రిటిష్ వర్చువల్ బ్యాండ్ గొరిల్లాజ్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యాండ్ లేటెస్ట్ షోలో ఆశా భోస్లేకు ప్రత్యేక నివాళి అర్పించడంతో భారతీయ సంగీత అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. లండన్ లోని టోటెన్హామ్ […] -
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
NRI : మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా… ఎంత సంపద సంపాదించినా… ఎన్ని దేశాలు చూసినా… చివరికి మనసు మాత్రం పుట్టిన నేలనే వెతుక్కుంటుంది. జీవితాంతం ప్రపంచాన్ని చూసిన కళ్లకూ చివరికి కావాల్సింది చిన్నప్పుడు నడిచిన ఆ ఊరి వీధులే. చివరి శ్వాస తీసుకునే క్షణంలో కూడా తనను తాను ఈ నేల బిడ్డగానే పిలిపించుకోవాలని కోరుకునే మనసు ముందు ప్రపంచంలో ఏ పౌరసత్వమైనా చిన్నదే. ఇప్పుడు అలాంటి హృదయాన్ని కదిలించే కథ ఆంధ్రప్రదేశ్ నుంచి వెలుగులోకి […]
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!