Venkat Reddy
Author- NTV Telugu-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
Vishnu Vishal : సెలబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న మార్పు కనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి. అలాంటి పరిస్థితినే తాజాగా తమిళ నటుడు విష్ణు విశాల్ ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన ఫోటోల్లో ముఖం ఉబ్బినట్లు, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు ప్రచారం చేయగా, మరికొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ పోస్టులు […] -
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
Oscars Academy : భారతీయ సినిమా ప్రపంచానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన అసాధారణ ప్రతిభతో భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఇప్పుడు ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపును అందుకున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి సభ్యత్వ […] -
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
Ranabaali : కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ చుట్టూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఏకంగా ఏడు కారవాన్లు, 50 మంది అసిస్టెంట్స్ కావాలని డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారని, అంతేకాదు ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకు వెళ్లిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై ఇప్పుడు చిత్ర […] -
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
Billa Ranga Baasha: భారీ అంచనాల మధ్య ప్రకటించిన కిచ్చా సుదీప్ పాన్ ఇండియా చిత్రం ‘బిల్లా రంగ బాషా’ గురించి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. చాలా నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘BRB ఫస్ట్ […] -
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
Astrology : జీవితంలో మనం ఎంచుకునే బంధాల్లో స్నేహం చాలా ప్రత్యేకమైనది. కుటుంబ సభ్యులు పుట్టుకతో వస్తే, స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. కష్టాల్లో అండగా నిలిచే ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితంలోని ఎన్నో సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ స్నేహాన్ని ఒకేలా చూడరు. కొందరు అవసరం ఉన్నప్పుడే స్నేహితులను గుర్తు చేసుకుంటే, మరికొందరు మాత్రం ఒకసారి స్నేహం చేశారంటే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా […] -
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
Hindu Culture : పెళ్లి, గృహప్రవేశం, నామకరణం, శ్రీమంతం మరేదైనా శుభకార్యానికి వెళ్లినప్పుడు చాలామంది ఒక విషయం తప్పకుండా గమనిస్తారు. కానుకగా డబ్బు ఇస్తే రూ.100, రూ.500 లేదా రూ.1000 కాకుండా రూ.101, రూ.501, రూ.1001, రూ.5001 వంటి మొత్తాలను ఇస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తున్నప్పటికీ, దాని వెనుక ఉన్న అసలు కారణం మాత్రం అందరికీ తెలియదు. అదనంగా కలిపే ఆ ఒక్క రూపాయి నిజంగానే అదృష్టాన్ని సూచిస్తుందా? లేక దాని […] -
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
Plastic Water Bottle : ఇంటి నుంచి ఆఫీస్ వరకు, స్కూల్ నుంచి ప్రయాణాల వరకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఉపయోగించని వారు చాలా అరుదు. ఒకసారి మినరల్ వాటర్ కొనుగోలు చేసిన తర్వాత అదే బాటిల్‌ను చాలామంది రోజుల తరబడి, కొందరు నెలల తరబడి వాడుతుంటారు. ఇది డబ్బు ఆదా చేసే అలవాటు అనిపించినా, ఆరోగ్య పరంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ఒకే రకమైనది కాదు. దాని […] -
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
OTT Movies : ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా విభిన్న జానర్లలో ఆసక్తికరమైన కంటెంట్ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వస్తోంది. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన కొన్ని సినిమాల ఓటీటీలో అలరించబోతున్నాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ కథల నుంచి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ల వరకు వీకెండ్ బింజ్ వాచ్‌కు […] -
Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్‌స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్
Disha Patani : సెలబ్రిటీల జీవితాల్లో గ్లామర్ సందడి మాత్రమే కాదు, కెమెరాల వెలుగులకు దూరంగా వారికి కూడా మిగతా వారిలాగే కొన్ని అనుబంధాలు ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులతో ఏర్పడే బంధం మాటల్లో చెప్పలేనిది. అవి కుటుంబ సభ్యుల్లా మారిపోతాయి. అలాంటి ఓ అనుబంధాన్ని కోల్పోయిన బాధను ఇప్పుడు బాలీవుడ్ నటి దిశా పటాని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తనకు ఎంతో ప్రాణమైన పెంపుడు పిల్లి జాస్మిన్, కుక్క బెల్లా ఒకే రోజు […] -
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
Dharman : సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు మారారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓ కథను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని స్వయంగా రజనీ వెల్లడించారు. దీంతో అసలు ఈ సినిమా వెనుక ఏం జరిగిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. నిన్న చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో రజనీకాంత్ […]
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!