Roja Pantham
Author- NTV Telugu-
Navdeep: పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో యంగ్ హీరో.. ?
Navdeep: టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జై అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవదీప్. పిల్లి కళ్ళతో డిఫరెంట్ గా కనిపించి.. తనదైన నటన కనబరుస్తూ మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. -
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో.. ?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకునం బాలయ్య.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. ఈ ఏడాదే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. -
Leo: ఓటిటీలో లియో.. ఒక్కసారిగా దడుచుకున్నాంగా సామీ
Leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'లియో'.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమాకు తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా కూడా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. -
Devara: బీచ్ లో జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. ?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. -
Mangalavaram: పెయిడ్ ప్రీమియర్స్ రివ్యూ.. ఆర్ఎక్స్ 100 ను మించి ..?
Mangalavaram: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఆపేశాడు. రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి.. ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. -
Singer Sunitha: పర్సనల్స్ రికార్డింగ్ స్టూడియోలో ఎందుకు మాట్లాడతారు.. సునీత ఎమోషనల్
Singer Sunitha: అందానికి అందం.. అంతకు మించిన గాత్రం ఆమె సొంతం. ఆమె పాట పాడిందంటే మైమరిచిపోని సంగీత ప్రియులు ఉండరు అంతే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు సునీత. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం కొడుకును హీరోను చేసే పనిలో పడింది. -
DugOut Promo:బెడ్ రూమ్ కు , క్రికెట్ కు లింక్ పెట్టిన నవదీప్.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన పాయల్
DugOut Promo: ప్రస్తుతం థియేటర్ కన్నా ఎక్కువ గా ఓటిటీలు రన్ అవుతున్నాయి. ఇక ఉన్న ఓటిటీలో స్ట్రాంగ్ ఉన్న వాటిని అందుకోవాలని మిగతా ఓటిటీలు కష్టపడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ రేంజ్ ను అందుకోవడానికి ఆహా చాలా కష్టపడుతుంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్ ఒరిజినల్స్ తో పాటు టాక్ షోస్, కుకింగ్ షోస్, సింగింగ్ షోస్, డ్యాన్స్ షోస్.. -
Salaar: సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. -
Sound Party Trailer: బిగ్ బాస్ సన్నీ కొత్త సినిమా.. సౌండ్ అదిరేలానే ఉందే
Sound Party Trailer: VJ సన్నీ.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. సీరియల్ నటుడిగా మారి.. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా వెళ్లి .. విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. హీరోగా సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. హిట్, ప్లాప్స్ అనేవి పక్కన పెట్టి వరుస సినిమాలను లైన్లోపెడుతున్నాడు. ఇక తాజాగా సన్నీ నటించిన చిత్రం సౌండ్ పార్టీ.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!