Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Roja Pantham

Roja Pantham

Author- NTV Telugu
    • HanuMan: అంజనాద్రి హనుమంతో.. నీ శక్తి లెక్క ఉప్పెనంతో..
      సినిమా న్యూస్

      HanuMan: అంజనాద్రి హనుమంతో.. నీ శక్తి లెక్క ఉప్పెనంతో..

      HanuMan: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. టాలీవుడ్ లో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
    • Mahesh Babu: మహేష్ టీ షర్ట్ .. చూడడానికే సింపుల్.. కొనడం మన వల్ల కాదు మావా
      సినిమా న్యూస్

      Mahesh Babu: మహేష్ టీ షర్ట్ .. చూడడానికే సింపుల్.. కొనడం మన వల్ల కాదు మావా

      Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా మహేష్ క్రేజ్ చూస్తే మెంటల్ ఎక్కిపోవాల్సిందే. మహేష్ గురించిన ఏ చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. గతరాత్రి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ నే హైలైట్ అయ్యాడు అంటే అతిశయోక్తి కాదు.
    • Adhik Ravichandran: స్టార్ హీరో కూతురితో ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ పెళ్లి.. ?
      సినిమా న్యూస్

      Adhik Ravichandran: స్టార్ హీరో కూతురితో ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ పెళ్లి.. ?

      Adhik Ravichandran: మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ కు ఎన్నో ప్లాపుల తరువాత అధిక్ హిట్ ఇవ్వడంతో కోలీవుడ్ మొత్తం అతనిపైనే కన్నేసింది.
    • Pragathi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటి ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం
      సినిమా న్యూస్

      Pragathi: జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటి ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం

      Pragathi: నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ప్రగతి.. జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించడం మొదలుఎపెట్టింది.
    • Hai Nanna: ఓడియమ్మ హీట్.. నాని, శృతి రొమాన్స్..
      సినిమా న్యూస్

      Hai Nanna: ఓడియమ్మ హీట్.. నాని, శృతి రొమాన్స్..

      Hai Nanna:ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
    • Marimuttu: విషాదం.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి
      సినిమా న్యూస్

      Marimuttu: విషాదం.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి

      Marimuttu: కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డైరెక్టర్‌ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు గతరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
    • Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
      సినిమా న్యూస్

      Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?

      Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు.
    • Mahesh Babu: యానిమల్ ట్రైలర్ చూసి మెంటల్ ఎక్కిపోయింది.. అందుకే ఈవెంట్ కు వచ్చా
      సినిమా న్యూస్

      Mahesh Babu: యానిమల్ ట్రైలర్ చూసి మెంటల్ ఎక్కిపోయింది.. అందుకే ఈవెంట్ కు వచ్చా

      Mahesh Babu:అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో హైప్ తెచ్చిన మేకర్స్ ..
    • MallaReddy: మహేష్ బాబు బిజినెస్ మేన్ చూసి.. రాజకీయాల్లోకి వచ్చా..
      సినిమా న్యూస్

      MallaReddy: మహేష్ బాబు బిజినెస్ మేన్ చూసి.. రాజకీయాల్లోకి వచ్చా..

      MallaReddy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ ఎట్టకేలకు డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
    • Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో
      సినిమా న్యూస్

      Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో

      Mahesh Babu: సాధారణంగా.. ఎవరైనా ఒక ఈవెంట్ కు వెళ్తున్నాం అంటే.. అందరు ఉంటారు.. డ్రెస్సింగ్ బావుండాలి.. మనమే హైలైట్ కావాలి అని అనుకుంటారు.
    ←1…8586878889…794→

తాజావార్తలు

  • India Heatwave 2026: వేడికి కేరాఫ్ అడ్రస్ భారత్.. ప్రపంచంలోని టాప్ 20 హాటెస్ట్ ప్లేస్‌లలో 19 మనవే..

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • PM Modi: వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..!

  • Jasprit Bumrah IPL Record: 276 టీ20 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!

  • Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

ట్రెండింగ్‌

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions